10th Class Public Exams 2026: పదో తరగతి విద్యార్ధులకు ‘నిమిషం’ టెన్షన్ లేదు.. అరగంట ఆలస్యమైనా ఓకే!
Reading Time: < 1 minuteఅమరావతి, మార్చి 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి16 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,40,916 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల…