Sahibzada Farhan: పాక్ గెలవాలనే బాబర్ ఆజమ్‌ను తప్పించాం.. ఓపెనర్ సాహిబ్‌జాదా సంచలన కామెంట్స్!
Reading Time: 2 minutesటీ20 ప్రపంచ కప్ 2026 సూపర్-8 భాగంగా పాకిస్థాన్–శ్రీలంక మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాహిబ్‌జాదా ఫర్హాన్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. మ్యాచ్‌లో సెంచరీ సాధించినప్పటికీ.. జట్టు ఓటమి…