July 9, 2026

Year: 2026

పప్పు మంచి టేస్ట్ ఉండాలి అంటే.. పోపు ఎలా పెట్టాలో తెలుసా?

చాలా మంది పప్పును ఉడకబెట్టి, తర్వాత కేవలం, ఆవాలు, జీలకర్ర , కరివేపాకు వేసి నార్మల్‌గా పప్పు పోపు వేస్తుంటారు. కానీ ఇలా వేయడం వలన పప్పు...

Mithali Raj: టీమిండియాలో ఈ మార్పులు కచ్చితంగా చేయాల్సిందే.. లేదంటే ఇంటి బాట పట్టడం ఖాయం..

మహిళల టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో, జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాలని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్...

Bengaluru: నీట్ రీ ఎగ్జామ్‌కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం

బెంగళూరులో జరిగిన నీట్ రీ-ఎగ్జామ్ మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఒకసారి నీట్ పరీక్ష రద్దు కావడంతో దేశ వ్యాప్తంగా తీవ్ర అలజడి చెలరేగింది. తిరిగి...

పొడవాటి జుట్టు కావాలా.. ఇంట్లోనే ఇలా నూనె తయారు చేసి పెట్టుకోండి

కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి, ఇంటిలోనే కొబ్బరి నూనె తయారు చేసుకోవడం వలన చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి. అంతే కాకుండా తెల్ల జుట్టు నల్లబడుతుంది. జుట్టు బలంగా,...

ఎంత ప్రీమియం కట్టినా.. సిగరేట్ తాగే అలవాటు ఉంటే ఇన్సూరెన్స్ రాదా? రూల్స్ ఇవే!

హెల్త్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో వ్యక్తిగత అలవాట్లు, ఆరోగ్య పరిస్థితులు, వృత్తి వంటి అంశాలను బీమా సంస్థలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ముఖ్యంగా ధూమపానం చేసే...

ఇప్పుడే ఉద్యోగులు అందరూ ఇళ్లకు వెళ్లిపోండి: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అలర్ట్

ఇప్పుడే ఉద్యోగులు అందరూ ఇళ్లకు వెళ్లిపోండి: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అలర్ట్ Caption of Image. హైదరాబాద్ సిటీ పరిధిలోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ జారీ...

Watch: అయ్యో పాపం ఆవుకు ఎంత కష్టం వచ్చింది.. ఎరక్కపోయి ఇలా ఇరుక్కుపోయింది..! ఆ తర్వాత జరిగింది చూస్తే..

మన చుట్టూ ఉండే మూగజీవాలు ఒక్కోసారి తెలియక చేసే పనుల వల్ల పెద్ద ప్రమాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. అలాంటి సమయాల్లో మనుషులు చూస్తూ ఊరుకోకుండా మానవత్వంతో స్పందిస్తే...

నేడే అర్జెంటీనా vs ఆస్ట్రియా బిగ్ ఫైట్.. 100వ మ్యాచ్‌కు సిద్ధమైన ఎంబాప్పే.. మెస్సీపైనే అందరి చూపు!

నేడే అర్జెంటీనా vs ఆస్ట్రియా బిగ్ ఫైట్.. 100వ మ్యాచ్‌కు సిద్ధమైన ఎంబాప్పే.. మెస్సీపైనే అందరి చూపు! Caption of Image. Lionel Messi: అమెరికా వేదికగా...

భూమి మీద ఇండియన్ టెక్కీల కంటే చీప్ లేబర్ ఇంకెవ్వరూ ఉండరు.. నెట్టింట చిచ్చురేపిన వైరల్ పోస్ట్

భూమి మీద ఇండియన్ టెక్కీల కంటే చీప్ లేబర్ ఇంకెవ్వరూ ఉండరు.. నెట్టింట చిచ్చురేపిన వైరల్ పోస్ట్ Caption of Image. భారతీయ ఐటీ రంగంలో వర్క్...

మీ లైఫ్‌లో ఇలాంటి వ్యక్తి ఉన్నారా..? మీ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పే పర్పుల్ పర్సన్ గురించి తెలుసుకోండి..

ప్రస్తుతం సోషల్ మీడియాలో పర్పుల్ పర్సన్ అనే ట్రెండ్ తెగ వైరల్‌ అవుతుంది. దీంతో చాలా మందికి అసలు ఈ పర్పుల్ పర్సన్ అంటే ఎవరు..? ఇదేం...

బాక్సాఫీస్ వద్ద సమంత వసూళ్ల సునామీ.. ‘మా ఇంటి బంగారం’ కలెక్షన్లపై నయనతార క్రేజీ పోస్ట్!

బాక్సాఫీస్ వద్ద సమంత వసూళ్ల సునామీ.. 'మా ఇంటి బంగారం' కలెక్షన్లపై నయనతార క్రేజీ పోస్ట్! Caption of Image. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన...

Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!

Narayanaswamy: సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ సీనియర్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. చిత్తూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో...

ఐపీఎల్‌లో మరో బిగ్ ట్రేడ్: హార్దిక్ కోసం రాజస్థాన్ ప్రయత్నం.. ఆ స్టార్ ప్లేయర్ని ఇవ్వమన్న ముంబై!

ఐపీఎల్‌లో మరో బిగ్ ట్రేడ్: హార్దిక్ కోసం రాజస్థాన్ ప్రయత్నం.. ఆ స్టార్ ప్లేయర్ని ఇవ్వమన్న ముంబై! Caption of Image. Hardik Pandya Trade: ఐపీఎల్‌...

Allu Arjun : సంధ్య థియేటర్ కేసు విచారణలో ట్విస్ట్.. హాజరైన అల్లు అర్జున్

సంచలనం సృష్టించిన హైదరాబాద్‌ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆయన...

DIY: మామిడి పండ్లు తిని తొక్కలను పారేస్తున్నారా? వాటితో ఎన్ని లాభాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మామిడి పళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మంది మామిడి పండ్లను తిని వాటి తొక్కలను పారేస్తారు. అయితే మామిడి తొక్కలను ఆరోగ్యం, అందం, ఇంటి అవసరాలకు...

120Hz నుంచి 144Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!

Ai+ Nova 2 Neo 5G and Nova 2 Pro 5G Launched: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Ai+ భారత్‌లో తన నోవా (Nova) సిరీస్‌...

Tollywood : నేటివిటీ వదిలేస్తున్న తెలుగు సినిమాలు?

నేటి పాన్ ఇండియా ట్రెండ్ లో రీజనల్ సినిమాలు ఆడవు, పాన్ ఇండియా స్కోప్ ఉంటేనే సక్సెస్ సాధిస్తాము అనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. భారీ...

Deewana : సెన్సార్ తీరుపట్ల కంటతడి పెట్టుకున్న దీవాన దర్శకుడు

మెయిల్, శుభం వంటి చిన్న చిన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఏ బాయ్ నెక్స్ట్ డోర్ హీరోగా పరిచయమైన హర్షిత్ రెడ్డి సోలో హీరోగా చేసిన ఓ...

20 నిమిషాల పనికి రూ.9,500 ఫీజు..అక్కడ మెకానిక్ సంపాదన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! బిందాస్

అమెరికాలో నివసిస్తున్న అమృత సింగ్‌ అనే ఒక భారతీయ మహిళకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన గ్యారేజ్ డోర్‌ను రిపేర్ చేయడానికి...

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా.. పదేళ్లలో ఆరో పీఎం

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా.. పదేళ్లలో ఆరో పీఎం Caption of Image. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నుంచి...

Bollywood : బాలీవుడ్ నటుడి ఇంట తీవ్ర కలకలం.. సోదరుడిపై గొడ్డలితో దాడి

Bollywood : బాలీవుడ్ విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి కుటుంబంలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన అందరినీ కలచివేసింది. భూ వివాదం చెలరేగి హింసాత్మకంగా మారడంతో, ఆయన...

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా!

ఇటీవలి కాలంలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికార లేబర్ పార్టీలో పెరుగుతున్న...

Keir Starmer: యూకే ప్రధానమంత్రి పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా..

యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ప్రధానమంత్రి Keir Starmer తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2024 సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీకి చారిత్రాత్మక విజయాన్ని అందించి...

ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

Sసినిమాల్లోకి చాలా మంది కష్టపడి వచ్చిన వారే.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మెయిన్ క్యారెక్టర్స్ కోసం ఏళ్లు ఎదురుచూసి ఎట్టకేలకు సక్సెస్ అయిన వారు ఎంతో...

ఐపీఎల్ బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్: లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ ఔట్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్, LSGకి కుల్దీప్!

ఐపీఎల్ బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్: లక్నో కెప్టెన్సీ నుంచి పంత్ ఔట్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్, LSGకి కుల్దీప్! Caption of Image. Rishabh Pant Trade:...

తెలంగాణకు రక్షణ రంగం బూస్ట్.. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ!

న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కీలక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు...

ఈ చిన్న దానిలో పెద్ద మ్యాజిక్! కుంకుమపువ్వు హెల్త్ సీక్రెట్స్

కుంకుమపువ్వు అనగానే చాలామంది కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే వాడేది అని అనుకుంటారు. కానీ దీన్ని ‘ఎర్ర బంగారం’ అని ఎందుకు అంటారో తెలుసా? ప్రపంచంలోనే అత్యంత...

హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్ లో భారీగా వన్ ప్లస్ నకిలీ ప్రోడక్ట్స్ సీజ్

హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్ లో భారీగా వన్ ప్లస్ నకిలీ ప్రోడక్ట్స్ సీజ్ Caption of Image. హైదరాబాదీలకు అబిడ్స్ జగదీష్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా...

శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించం: ఏపీ దేవాదాయ శాఖ

  శ్రీవాణి నిధులను షిర్డీ సాయి ఆలయాల నిర్మాణానికి వినియోగించబోమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ,...

Ayushman Card: మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా..? ఈ తప్పులు చేస్తే కార్డు రద్దు..

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయం గల కుటుంబాలకు రూ.5 లక్షల...

West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పాత్రికేయులకు పలు కీలక ప్రకటనలు చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా...

మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠీ భూమి కబ్జా.. ఆయన తమ్ముడిపై కత్తులతో దాడి

మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠీ భూమి కబ్జా.. ఆయన తమ్ముడిపై కత్తులతో దాడి Caption of Image. Pankaj Tripathi: బీహార్ రాష్ట్రం బీజేపీ పాలనలో జరిగిన...

డబ్బు కోసమే అతను నన్ను వాడుకున్నాడు.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్ భామ

అందాల భామ ఇనయా సుల్తానా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు బిగ్ బాస్ కంటెస్టెంట్, త్రీ రోజెస్ సిరీస్‌లో తన...

చిరంజీవితో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ.. మోడీ 12 ఏళ్ల పాలనపై మెగాస్టార్ ప్రశంసలు!

చిరంజీవితో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ.. మోడీ 12 ఏళ్ల పాలనపై మెగాస్టార్ ప్రశంసలు! Caption of Image. మెగాస్టార్ చిరంజీవిని తెలంగాణ బీజేపీ రాష్ట్ర...

Infrastructure: విదేశాల్లో ఇళ్లపై నీటి ట్యాంకులు ఎందుకు ఉండవు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇంటి పైకప్పులపై ట్యాంకులు ఉండటం అనేది ఒక ప్రాథమిక అవసరం. అయితే విదేశాలలో బలమైన మున్సిపల్ వ్యవస్థ, అధునాతన మౌలిక...

NTR: ఎన్టీఆర్ చివరి చిత్రం ఇదే.. దీని కోసం ఆయన పడిన ఆరాటం.. చేసిన పోరాటం..

తెలుగు జాతికి మహాభారతాన్ని అందించిన నన్నయ, తిక్కన, ఎర్రనల సరసన మనం గర్వంగా చెప్పుకునే కవిసార్వభౌముడు శ్రీనాథుడు. ఆయన కవిత్వంలో తెలుగుతనం, జీవనంలో తెలుగుజనం ప్రతిబింబించాయి. అటువంటి...

అర్హత కలిగిన జర్నలిస్టులు అందరికి అక్రిడేషన్ కార్డులు ఇస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి 

అర్హత కలిగిన జర్నలిస్టులు అందరికి అక్రిడేషన్ కార్డులు ఇస్తాం: మంత్రి వివేక్ వెంకటస్వామి  Caption of Image. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులతో...

వరల్డ్ కప్‌లో ఆసక్తికర ఫలితాలు.. స్పెయిన్ దూకుడు, ఈజిప్ట్ జయభేరి, ఉరుగ్వేను వణికించిన కేప్ వర్డీ

వరల్డ్ కప్‌లో ఆసక్తికర ఫలితాలు.. స్పెయిన్ దూకుడు, ఈజిప్ట్ జయభేరి, ఉరుగ్వేను వణికించిన కేప్ వర్డీ Caption of Image. FIFA World Cup 2026: ఫిఫా...

Ambati Rambabu: ‘ఏడు జన్మలెత్తినా ఏం చేయలేవు’.. డిప్యూటీ సీఎం పవన్‌పై మాజీమంత్రి అంబటి ఫైర్

Ambati Rambabu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో జరిగిన...

CM Revanth Reddy: రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం భేటీ.. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కీలక ప్రతిపాదనలు.!

CM Revanth Reddy Meets Rajnath Singh: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు....

రెవెన్యూ శాఖలో ఆపరేటర్ల సేవలు కొనసాగించాలి : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్

రెవెన్యూ శాఖలో ఆపరేటర్ల సేవలు కొనసాగించాలి : ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్ Caption of Image. రెవెన్యూ శాఖలో ఆపరేటర్లను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం (...

Jio Bharat V4: రూ.799కే Jio Bharat V4 4G ఫీచర్ ఫోన్ విడుదల.. యూపీఐ, లైవ్ టీవీ, స్మార్ట్ ఫీచర్స్ తో

టెలికాం దిగ్గజం Jio మరోసారి బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునే కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ తన Jio Bharat సిరీస్‌లో భాగంగా Jio Bharat V4...

Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?

Uddhav Thackeray: మహారాష్ట్ర రాజకీయాల్లో ‘తిరుగుబాట్లు’ కొత్త కాదు, కానీ మహావికాస్ అఘాడీ (MVA) కూటమి ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలు విపక్షాల సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి....

Allu Arjun గైర్హాజరు.. కోర్టు కీలక సూచనలు.!

Allu Arjun Absent: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల నటుడు అల్లు...

సూర్య రశ్మి నీళ్లు.. ఇలా తయారు చేసుకుని తాగండి.. విటమిన్ D పుష్కలం

సూర్య రశ్మి నీళ్లు.. ఇలా తయారు చేసుకుని తాగండి.. విటమిన్ D పుష్కలం Caption of Image. Sun Charged Water: సూర్య రశ్మి వల్ల విటమిన్-...

Mega158 : ఫాదర్స్ డే పిక్స్ లో కనిపించని చిరు… ఇదేనా కారణం ?

Mega158 : విడుదలకు ముందే సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ ఎన్నో వ్యూహాలు అనుసరిస్తుంటారు. ముఖ్యంగా స్టార్ హీరోల కొత్త లుక్ విషయంలో అయితే ఒక్క చిన్న...

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్నే మించిపోయిందిగా..!! ఈ అమ్మడిని గుర్తుపట్టారా.?

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమా గుర్తుందా.? హీరోగా కెరీర్ మొదలు పెట్టిన తర్వాత అఖిల్ నటించిన రెండో సినిమా హలో. మంచి అంచనాల మధ్య...

Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ జులై 6కు వాయిదా

హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సమయంలో జరిగిన విషాదకర తొక్కిసలాట కేసు విచారణ నాంపల్లి కోర్టులో ముగిసింది. ఈ కేసులో నిందితులుగా...

రోడ్డును బ్లాక్ చేసిన లారీలు.. అంబులెన్స్‌కు దారి లేక.. భుజాలపై రోగి.. చివరికి..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక మాఫియా నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి తరలిస్తున్న రోగికి అంబులెన్స్‌కు సైతం దారి ఇవ్వకుండా ఇసుక...

రాధా గాయత్రి కేసు దర్యాప్తు ముమ్మరం… లాస్ట్ ఫోన్ కాల్ బయటపెట్టిన పేరెంట్స్.. 

రాధా గాయత్రి కేసు దర్యాప్తు ముమ్మరం... లాస్ట్ ఫోన్ కాల్ బయటపెట్టిన పేరెంట్స్..  Caption of Image. ముస్సోరిలో తెలుగు టెకీ రాధాగాయత్రి అనుమానాస్పదంగా మృతి చెందిన...

వర్షాకాలం: సర్దికి ఇదే సరైన మందు .. జలుబు.. జ్వరం.. ఇట్టే తగ్గుతాయి..

వర్షాకాలం: సర్దికి ఇదే సరైన మందు .. జలుబు.. జ్వరం.. ఇట్టే తగ్గుతాయి.. Caption of Image. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. అందరూ హెల్త్ గురించే ఆలోచిస్తారు.....

EPFO: ఈ పరిస్థితుల్లో పీఎఫ్ అకౌంట్లోని బ్యాలెన్స్ మొత్తం తీసుకోవచ్చు.. కేంద్రం కొత్త రూల్స్.. ఎప్పుడెప్పుడంటే..?

ఈపీఎఫ్‌వో నిబంధనలు పూర్తిగా మారాయి. ఈపీఎఫ్‌వో 3.0లో భాగంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అనేక నిబంధనలను సవరించింది. ఈ కొత్త నిబంధన ప్రకారం పీఎఫ్...

ఒక్కగానొక్క కొడుకు.. ఫోన్‌కు బానిసై చేయకూడని పనిచేశాడు! మొబైల్‌‌కు అడిక్ట్ అయిన పిల్లలకు గుణపాఠం

ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్‌లో చూసిన ఓ స్టంట్‌ను చేసే క్రమంలో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో...

Yashasvi Jaiswal : ఫాదర్స్ డే స్పెషల్.. నాన్నకు రూ. 1.32 కోట్ల కారు కొనిచ్చిన టీమిండియా సెన్సేషన్

Yashasvi Jaiswal : టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాడు. జూన్ 21న ఫాదర్స్ డే సందర్భంగా అతను తన...

గోల్‌పోస్ట్ ముందు గోడలా నిలిచిన ఇరాన్ కీపర్.. కంగుతిన్న బెల్జియం!

గోల్‌పోస్ట్ ముందు గోడలా నిలిచిన ఇరాన్ కీపర్.. కంగుతిన్న బెల్జియం! Caption of Image. Iran Goalkeeper Stunning Saves: అమెరికా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్...

డైరెక్టర్ వినాయక్ చేతుల మీదుగా లవ్ వైరస్–2 సాంగ్ విడుదల

డైరెక్టర్ వినాయక్ చేతుల మీదుగా లవ్ వైరస్–2 సాంగ్ విడుదల Caption of Image. లవ్ వైరస్ 2.. ఇదో షార్ట్ ఫిల్మ్. లవ్ వైరస్ షార్ట్...

NBK 112 : బాలయ్య – కొరటాల సినిమా ఓపెనింగ్‌కు అతిధులుగా ఇద్దరు మంత్రులు

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో NBK112 రాబోతున్న సంగతి తెలిసిందే. SLV సినిమాస్, యువసుధా ఆర్ట్స్ ఈ...

Divya Agarwal : బిగ్ బాస్ హౌస్‌లో మద్యం, సిగరెట్లు, బాత్రూమ్ సీక్రెట్స్ పై దివ్య అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!

Divya Agarwal : బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత కంటెస్టెంట్ల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. 24 గంటలూ కెమెరాల నిఘాలో ఉండే ఆ ఇంట్లో నిజంగా...

MLC 2026 : 6,6,6,6,6,W.. ఒకే ఓవర్లో 5 సిక్సర్లు, 30 పరుగులు.. శ్రీలంక బౌలర్‌కు చుక్కలు చూపించిన వెస్టిండీస్ హిట్టర్

MLC 2026 : అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్‎లో సిక్సర్ల పండగ మొదలైంది. టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన ఆరో మ్యాచ్‌లో లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్...

Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌పై ఆసీస్ క్లీన్‌స్వీప్.. బైక్‌పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!

Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే సిరీస్ విజయంతో పాటు మ్యాచ్ అనంతరం...

Love & war : మూవీ సెట్లో కార్మికుడి మృతి… 50 లక్షలు డిమాండ్

Love & war : సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మక చిత్రం ‘లవ్ & వార్’ సెట్లో జరిగిన విషాదం మరోసారి సినీ పరిశ్రమలో కార్మికుల భద్రతపై...

Kisan Credit Card: రైతులకు కేంద్రం భారీ ఊరట.. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంలో మార్పులు.. కొత్త గైడ్‌లైన్స్ రిలీజ్..

దేశంలోని రైతులకు పంట సాగు కోసం తక్కువ వడ్డీ రేటుకే బ్యాంకుల నుంచి రుణం అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ...

AP Polycet 2026 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. ఈ సర్టిఫికెట్లు వెంటనే సిద్ధం చేసుకోండి

అమరావతి, జూన్‌ 22: ఆంధ్రప్రదేశ్‌ పాలీటెక్నిక్‌ డిపొమా కోర్సు్ల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలీటెక్నికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. డిప్లొమా ప్రవేశాలకు...

SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక సమాచారం. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CGL) 2026కు దరఖాస్తు...

కోహ్లీ, రోహిత్ కాదు మావ.. నన్ను భయపెట్టిన భారత బ్యాటర్ అతనే! ఆర్చర్ షాకింగ్ స్టేట్మెంట్

ప్రపంచ క్రికెట్‌లో చాలా మంది బౌలర్లకు కనీసం ఒక్క బ్యాటర్‌కైనా బౌలింగ్ వేయడం కష్టంగా ఉంటుంది. ఎంత మంచి బాల్ వేసినా అతను కొట్టేస్తాడు, నా బౌలింగ్‌లో...

ఉడుముకు అసాధారణ బలం ఉంటుందా..? దాని గురించి మీకు తెలియని విషయాలు..

గ్రామీణ ప్రాంతాల్లో తరచూ కనిపించే ఉడుము గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఉడుముకు అసాధారణ బలం ఉంటుందని, అది పట్టుకున్న రాయిని వదలదని, దాని మాంసం...

NRIలకు శుభవార్త.. డాలర్ డిపాజిట్లపై భారీ వడ్డీ ఆఫర్ ప్రకటించిన రిజర్వు బ్యాంక్.. డోన్ట్ మిస్

NRIలకు శుభవార్త.. డాలర్ డిపాజిట్లపై భారీ వడ్డీ ఆఫర్ ప్రకటించిన రిజర్వు బ్యాంక్.. డోన్ట్ మిస్ Caption of Image. విదేశాల్లో కష్టపడి సంపాదిస్తూ.. తమ డాలర్లను...

Tollywood : టాలీవుడ్ 2027 మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఇవే..

తెలుగు చలనచిత్ర పరిశ్రమ రేంజ్ ఇప్పుడు కేవలం ఇండియాకే పరిమితం కాలేదు. గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే రేంజ్‌కు టాలీవుడ్ ఎదిగింది. ఈ క్రమంలోనే రాబోయే కాలంలో...

ఆధ్యాత్మికం: జూన్ 25న చాలా విశిష్టమైన రోజు.. రాముడు..కృష్ణుడు చేసిన వ్రతం ఇదే..!

ఆధ్యాత్మికం: జూన్ 25న చాలా విశిష్టమైన రోజు.. రాముడు..కృష్ణుడు చేసిన వ్రతం ఇదే..! Caption of Image. హిందూ పురాణాల్లో ఏకాదశి తిథి ఉన్న రోజు చాలా...

Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!

Thoothukudi Storm: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో అరుదైన సుడిగాలి విరుచుకుపడి భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఆకస్మికంగా ఏర్పడిన ఈ ఘటనతో వాగైకుళం టోల్ ప్లాజా, ఓ ప్రైవేట్...

మళ్లీ రేసు మెుదలు పెట్టిన గోల్డ్.. సోమవారం గ్రాముకు ఎంత పెరిగిందంటే..?

మళ్లీ రేసు మెుదలు పెట్టిన గోల్డ్.. సోమవారం గ్రాముకు ఎంత పెరిగిందంటే..? Caption of Image. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు దాదాపు చివరి దశకు...

ఆధ్యాత్మికం: గృహదేవత ఆరాధన చాలా ముఖ్యం.. లేకపోతే దరిద్రం.. శాపాలు వెంటాడుతాయి..!

ఆధ్యాత్మికం: గృహదేవత ఆరాధన చాలా ముఖ్యం.. లేకపోతే దరిద్రం.. శాపాలు వెంటాడుతాయి..! Caption of Image. హిందువులు.. శుభకార్యాలు మొదలు పెట్టేముందు సాధారణంగా వారి గృహదేవతను.. ఇంటిదేవతను...

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం: రోడ్డు మీద తనిఖీలు చేస్తుండగా… టిప్పర్ ఢీకొట్టి ఆర్టీఓ వెంకన్న మృతి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోరం: రోడ్డు మీద తనిఖీలు చేస్తుండగా... టిప్పర్ ఢీకొట్టి ఆర్టీఓ వెంకన్న మృతి.. Caption of Image. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర...

Vaibhav Sooryavanshi : నా గురించి అవన్నీ అబద్ధాలు.. లైవ్‌లోనే రూమర్లకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ

Vaibhav Sooryavanshi : శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా A జట్టు ఘనవిజయం సాధించింది. ఈ విజయానికి ముఖ్య కారకుడు...

2 + 5 = 12 ఎలా వచ్చింది? మీ తెలివి తేటలకు అగ్నిపరీక్ష.. ఈ లాజిక్ తెలుసా?

2 + 5 = 12 ఎలా సాధ్యం? అనే ప్రశ్న సాధారణ గణితానికి సంబంధించినదనే అందరూ అనుకుంటారు. నిజానికి ఇది ఫజిల్‌కు సంబంధించిన ప్రశ్న. ఎక్కువగా...

ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో పేలుడు : 18 మంది గల్లంతు, 54 మందికి తీవ్ర గాయాలు

ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో పేలుడు : 18 మంది గల్లంతు, 54 మందికి తీవ్ర గాయాలు Caption of Image. యుద్ధం వల్ల ఇప్పటికే తీవ్ర...

Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పథకం.. అకౌంట్లోకి నేరుగా రూ.25 వేలు.. ప్రారంభంపై ప్రభుత్వం అప్డేట్..

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్దమైంది. గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో మరో నూతన...

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న భారత్.. ‘నీటి కటకట’తో ఉలిక్కి పడుతున్న ఇస్లామాబాద్!

భారత్-పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా ఉన్న సింధు జలాల ఒప్పందం ఇప్పుడు అత్యంత కీలక మలుపు తిరిగింది. సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు...

IND vs SA : హిస్టరీ రిపీట్ అవుతోంది.. హర్మన్‌ప్రీత్ సేనకు రూట్ క్లియర్ చేసిన సంచలన ‘సౌతాఫ్రికా’ లక్

IND vs SA : ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లపై ఘన విజయాలతో...

మార్పును కోరే మన దేవదాసు.. భారత సాహిత్య చరిత్రలో ఒక సంచలనం

మార్పును కోరే మన దేవదాసు.. భారత సాహిత్య చరిత్రలో ఒక సంచలనం Caption of Image.   ఆధునిక భారత సాహిత్య చరిత్రలో ‘దేవదాసు’ ఒక సంచలనం....

ENG vs NZ: దెబ్బ అదుర్స్ కదూ.. బెంబేలెత్తించిన మ్యాట్ హెన్రీ.. ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ భారీ విజయం.!

ENG vs NZ: ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో 253 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ...

Prabhas : తన మూవీస్‌కు తప్ప పక్కసినిమాలన్నిటికీ ప్రమోషన్ చేస్తున్న డార్లింగ్

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెబల్ స్టార్ సినిమా వస్తుందంటే చాలు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందే. అయితే చిత్ర...

ఆధ్యాత్మికం: చీకటి నుంచి ఆకాశానికి.. మన అంతర్గత దైవిక శక్తిని మేల్కొలుపుదాం!

ఆధ్యాత్మికం: చీకటి నుంచి ఆకాశానికి.. మన అంతర్గత దైవిక శక్తిని మేల్కొలుపుదాం! Caption of Image. చుట్టూ ఉన్న సామాజిక గందరగోళాన్ని చూసి తట్టుకోలేక, చాలామంది యువకులు...

దేశాన్ని మోదీ నాశనం చేస్తున్నరు.. మతం పేరుతో పెద్ద ఎత్తున దోపిడి జరుగుతుంది

దేశాన్ని మోదీ నాశనం చేస్తున్నరు.. మతం పేరుతో పెద్ద ఎత్తున దోపిడి జరుగుతుంది Caption of Image.     ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే బెంగళూరు:...

Financial Planning: ప్రతి తండ్రి 50 ఏళ్లలోపు.. తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన 7 ఆర్థిక ప్రణాళికలు

కుటుంబానికి అండగా నిలిచే ప్రతి తండ్రి తన పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటాడు. అయితే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా, సరైన ఆర్థిక...

అక్షర సూర్యోదయం.. పిల్లలు బళ్లకు బాట పట్టారు

అక్షర సూర్యోదయం.. పిల్లలు బళ్లకు బాట పట్టారు Caption of Image. ​తొలకరి తొలి చినుకు తాకిడికి నేల పులకించినట్టు  బడి గడపలు మళ్లీ నిలువెల్లా శ్వాసించాయి....

Family Suicide Case: “నా ఏటీఎం పిన్ ఇదే.. ఆ డబ్బులతోనే అంత్యక్రియలు చేయండి”.. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణం!

Family Suicide Case: భార్యకు సోకిన నయం కాని వ్యాధి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆమె పడుతున్న నరకయాతనను చూడలేక, తమ తర్వాత పిల్లల...

Virat Kohli: ప్రతి మ్యాచ్‌కు ముందు విరాట్ తప్పకుండా వినే ఒక్క పాట ఇదే.. ఆ పాట వెనుక అంత స్టోరీ ఉందా?

Virat Kohli: మైదానంలో విరాట్ కోహ్లీ కనిపిస్తే ప్రత్యర్థి జట్టుకు టెన్షన్ మొదలవుతుంది. అయితే ఒత్తిడిని అవకాశంగా మార్చుకోవడం, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గెలిపించడం అతని ప్రత్యేకత....

Rain Alert: ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. వాతావరణశాఖ అప్డేట్..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ భారీ వర్షసూచన జారీ చేసింది. నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో తొలకరి జల్లులు కురుస్తున్నాయి....

ముంబైలో ఘోర ప్రమాదం : 250 కి.మీ. వేగంతో డివైడర్ను ఢీ కొట్టిన కారు..స్పాట్ లోనే ఇద్దరు మృతి..

ముంబైలో ఘోర ప్రమాదం : 250 కి.మీ. వేగంతో డివైడర్ను ఢీ కొట్టిన కారు..స్పాట్ లోనే ఇద్దరు మృతి.. Caption of Image. బద్లాపూర్: ముంబైలో ఘోర...

Qatar Gas Plant Explosion: గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు

ఖతార్‌లోని ప్రముఖ రాస్ లఫాన్ (Ras Laffan) పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న బర్జాన్ గ్యాస్ సరఫరా ప్లాంట్‌లో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో...

ఎప్పటికీ గుర్తుండిపోయేలా చెన్నై లవ్‌‌స్టోరీ

ఎప్పటికీ గుర్తుండిపోయేలా చెన్నై లవ్‌‌స్టోరీ Caption of Image. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్‌‌స్టోరీ’.   సాయి రాజేష్ కథను...

TG20: తొలి మ్యాచ్‌లో దుమ్ములేపిన ఖమ్మం! టోర్నీకి అద్భుతమైన ఆరంభం..

హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ఉప...

భగవంతుడు మూవీలో గ్రామీణ యువతిగా.. ఫరియా అబ్దుల్లా…

భగవంతుడు మూవీలో గ్రామీణ యువతిగా.. ఫరియా అబ్దుల్లా... Caption of Image. తనదైన నటన, గ్లామర్‌‌‌‌తో టాలీవుడ్‌‌లో స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది ఫరియా అబ్దుల్లా. ఆదివారం ఆమె...

Team India : ఇంగ్లాండ్ సిరీస్‌కు ఐపీఎల్ జట్ల వారీగా ఎంపిక.. ఏ జట్టు నుంచి ఎంత మంది సెలక్ట్ అయ్యారంటే ?

Team India : బీసీసీఐ జూలై 14 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును...

మూడు యుద్ధ నౌకలను ప్రారంభించిన ప్రధాని

మూడు యుద్ధ నౌకలను ప్రారంభించిన ప్రధాని Caption of Image. ఒక దేశ అభివృద్ధి, భద్రత, శ్రేయస్సుకు సముద్ర శక్తే అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ...

ఓ సుకుమారి మూవీ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్…

ఓ సుకుమారి మూవీ నుండి టైటిల్ సాంగ్ రిలీజ్... Caption of Image. తిరువీర్, ఐశ్వర్య రాజేష్​ జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై...

ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు

డైషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బద్రి చిత్రంతో తన జైత్రయాత్రను ప్రారంభించిన ఆయన, ఇడియట్ సినిమాతో...

Andhra News: కన్నీరు పెట్టిస్తున్న ఘటన.. ఒకే ఇంట్లో 4 డెడ్‌ బాడీలు! ఏం జరిగిందంటే..?

చిత్తూరు, జూన్‌ 22: చిత్తూరులో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డి పల్లిలో ఈ...

Aprilia Tuono 457 Special Edition: ఏప్రిలియా Tuono 457 Special Edition విడుదల.. అదిరే ఫీచర్లు, ధర వివరాలు

ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Aprilia భారత మార్కెట్లో తన ప్రముఖ నేకెడ్ స్పోర్ట్స్ బైక్ Tuono 457కు ప్రత్యేక ఎడిషన్‌ను పరిచయం చేసింది. 2006లో...