Aravalli Hills: ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్రం సంచలన నిర్ణయం..
Reading Time: 2 minutesAravalli Hills: ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఆరావళి కొండలను పూర్తిగా రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసింది. ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులు మంజూరు చేయరాదని…