Reading Time: < 1 minute

వరంగల్‍ కమిష నరేట్‍ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు సీఐలకు ప్రమోషన్‍

Caption of Image.

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ కమిషనరేట్‍ పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు ఇన్​స్పెక్టర్లకు బుధవారం డీఎస్పీగా ప్రమోషన్‍ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులు పొందినవారిలో హనుమకొండ ట్రాఫిక్‍ విభాగంలో ఇన్​స్పెక్టర్‍గా పనిచేస్తున్న గొర్ల సీతారెడ్డి, టాస్క్​ఫోర్స్​ ఇన్​స్పెక్టర్‍ సార్ల రాజు, ట్రాఫిక్‍ ట్రైనింగ్‍ సెంటర్‍ ఇన్​స్పెక్టర్‍ బోలగాని శ్రీనివాస్‍ గౌడ్‍ ఉన్నారు. 

©️ VIL Media Pvt Ltd.