Reading Time: < 1 minute
మావిగన్ అంటే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిపై తాజా చర్చను ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు అమరావతిని “అవినీతి గది”గా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. అమరావతిలో భారీ పెట్టుబడులు కృష్ణా నదిలో పోసినట్టేనని సజ్జల పేర్కొన్నారు. రెండు లక్షల కోట్లు ఖర్చుపెట్టే బదులు, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం

RTC Bus Drivers: బస్సు డ్రైవర్లు అంటే అంత చులకనా… ఇంకెంత కాలం బలి అవ్వాలి ?

దేవుడా.. అన్నదాతల కష్టాలు చూస్తున్నవా ?? పొలానికి ట్యాంకర్‌ నీళ్లే దిక్కు

ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్‌.. ఎక్కడో తెలుసా ??

టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ