
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అందాల తారలు హీరోయిన్స్ గా రాణించి ఆతర్వాత కనిపించకుండా మాయం అయ్యారు. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా దుమ్మురేపిన చాలా మంది భామలు ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారు. కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు. మరికొంతమంది పూర్తిగా నటనకు గుడ్ బై చెప్పేశారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఆ అమ్మడు. స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తన అందంతో, నటనతో ఎంతో మందిని మెప్పించింది. అలాగే ఈ అమ్మడికి ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే.. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు నటనకు గుడ్ బై చెప్పేసింది..
అప్పట్లో ఊపేసిన నాగమ్మ సీరియల్.. నాగదేవతగా చేసిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తున్న చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? 23ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆ అమ్మడు ఇప్పుడు నటనకు గుడ్ బై చెప్పేసింది. ఆమె ఎవరో కాదు చార్మి కౌర్. 2001లో నీతోడు కావాలి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిన్నది 27 సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. నటనకు గుడ్ బై చెప్పేసింది ఈ చిన్నది.
రఘువరన్ చివరి రోజుల్లో అంత బాధను అనుభవించారా.! మద్యానికి బానిసై చివరకు
కెరీర్ పీక్ లో ఉండగానే నటనకు గుడ్ బై చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.. ఆతర్వాత . నిర్మాతగా మారి ఇప్పుడు సినిమాలు చేస్తుంది ఈ పంజాబీ భామ.డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ప్రొడ్యూసర్ గా ఛార్మి పార్ట్నర్ షిప్ మొదలు పెట్టింది. పూరి జగన్నాధ్ తో కలసి ఛార్మి 9 చిత్రాలు నిర్మించింది. వాటిలో జ్యోతి లక్ష్మి, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి హీరోగా స్లమ్ డాగ్ అనే సినిమా చేస్తుంది చార్మి కౌర్.
అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్.. టాలీవుడ్‌లో తోప్.. ఎవరో గుర్తుపట్టారా.?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.