విమానంలో పొగ తాగడం నేరం.. మరి టాయిలెట్‌లో ఆ ‘యాష్ ట్రే’ ఎందుకు పెడతారు.. అసలు సీక్రెట్ ఇదే?
Reading Time: 2 minutesWhy Do Airplanes Still Have Ashtrays: ఆధునిక విమాన ప్రయాణాల్లో ధూమపానంపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదు. అయినప్పటికీ, ప్రతి విమానంలోని టాయిలెట్ తలుపులపై…