హాయిగా..జాలీగా.. మార్చిలో తప్పక సందర్శించాల్సిన అందమైన ప్రదేశాలు ఇవే!
Reading Time: 2 minutesతవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ : అరుణాచల్ ప్రదేశ్ అందమైన పర్యాటక ప్రాంతంలో ఒకటి. ఇది భారతీయుల స్వర్గధామం అని చెప్పాలి. తవాంగ్ వేసవి కాలంలో చాలా చల్లగా ఉంటుంది. బౌద్ధ మఠం, ఎత్తైనా కొండలు, పచ్చటి ప్రకృతి…