Reading Time: < 1 minute
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో హాస్పిటల్‌లో డిశ్చార్జ్ అయ్యాక అజ్ఞాతంలోకి వెళ్లిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.