Reading Time: < 1 minute

పీఎం సూర్య ఘర్‌‌‌‌‌‌‌‌ పథకానికి సిద్ధిపేట జిల్లాలోని నాలుగు గ్రామాల ఎంపిక

Caption of Image.

సిద్దిపేట రూరల్, వెలుగు: పీఎం సూర్య ఘర్ పథకంలో ఎంఎన్ఆర్ఈ ఆధ్వర్యంలో సిద్ధిపేట జిల్లాలోని సిద్దిపేట అర్భన్ మండలం భూర్గుపల్లి, తొగుట మండల కేంద్రంతో పాటు, గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ గ్రామాలు  జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి చొరవతో ఎంపికవ్వగా, దుద్దెడ గ్రామం జిల్లా కమిటీ ద్వారా ఎంపిక చేసినట్లు జిల్లా రెడ్కో అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉన్న అన్ని గృహ జ్యోతి సర్వీస్ కనెక్షన్లకు 2కేడబ్ల్యూ సోలార్ సిస్టమ్‌‌‌‌ను అమర్చనున్నట్లు తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.