Reading Time: < 1 minute
Gold Price: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే!

Gold, Silver Prices: బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. పరుగులు పెట్టిన ధరలు.. ఇప్పుడు దిగి వస్తున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. నిన్న ఒక్క రోజే బంగారంపై 2 వేల రూపాయలకుపైగా తగ్గింది. అదే వెండిపై 15 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. తాజాగా ఫిబ్రవరి 14న దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది.

అలాగే వెండి ధర కూడా భారీగానే తగ్గుతోంది. ప్రస్తుతం కిలో సిల్వర్‌ ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది.

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  1. ఢిల్లీ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,920 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,940 వద్ద కొనసాగుతోంది.
  2. ముంబై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది.
  3. హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది.
  4. విజయవాడ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది.
  5. చెన్నై: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,43,990 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరు: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది.
  7. కేరళ: 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,770 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,42,790 వద్ద కొనసాగుతోంది.
  8. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే ట్రాక్స్‌పై FM పేరుతో తెల్లటి దిమ్మెలు ఎందుకు ఉంటాయి? వాటి ఉపయోగం ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి