Reading Time: < 1 minute

Job News:  CGDA యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీ

Caption of Image.

కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (సీజీడీఏ) యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 12.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, బ్యాచిలర్ ఆఫ్ లా, డేటా అనలిటిక్స్ లో ఎం.టెక్/ పీహెచ్ డీ, సీఏ/ సీఐఏ/ సీఐఎస్ఏ పూర్తిచేసి ఉండాలి. 
గరిష్ట వయోపరిమితి: 32 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 17. 
లాస్ట్ డేట్: మే 8. 
సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ cgda.nic.inను సందర్శించండి. 
 

©️ VIL Media Pvt Ltd.