Reading Time: < 1 minute

జగిత్యాల అడిషనల్ ఎస్పీగా చేతన్ నితిన్

Caption of Image.

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీగా చేతన్ నితిన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాలలోని జిల్లా పోలీస్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ అశోక్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చేతన్ నితిన్ 2022 బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ అధికారి. గతంలో జనగామ ఏఎస్పీగా పనిచేశారు. 

©️ VIL Media Pvt Ltd.