
Friday Horoscope: నేడు (ఏప్రిల్ 24, 2026) ఏ రాశి వారికి ఆర్థిక లాభాలు ఉన్నాయి? ఎవరికి వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపిస్తుంది? అలాగే ఏయే రాశుల వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి పూర్తి వివరాలు కింద వీడియోలో పొందుపరచబడ్డాయి. అంతేకాకుండా గ్రహ దోష నివారణకు, మీ రోజు ప్రశాంతంగా సాగడానికి ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ స్తోత్రాలను పారాయణం చేయాలి అనే విశేషాలు కూడా ఇందులో తెలుసుకోవచ్చు. మీ రోజువారీ పనులను ప్రణాళికాబద్ధంగా ప్రారంభించేందుకు ఈ జ్యోతిష్య సమాచారం మీకు మార్గదర్శిగా నిలుస్తుంది.