Reading Time: 2 minutes
Folk Song: ఏం సాంగ్ మావ..! వచ్చి ఏడాది అవుతున్న ఇప్పటికీ అదే ఊపు.. 163మిలియన్ వ్యూస్‌తో ట్రెండింగ్

రీసెంట్ డేస్ లో ఫోక్ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ వస్తుంది. సినిమా సాంగ్స్ ను మించి ఫోక్ సాంగ్ రచ్చ చేస్తున్నాయి ఎక్కడ చూసిన ఫోక్ సాంగ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్  ఓరేంజ్ లో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే రకరకాల సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఒక్క సాంగ్ రిలీజ్ అయితే చాలు గంటల్లోనే మిళియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే రకరకాల సాంగ్స్ యూట్యూబ్ లో ఉన్నాయి. జానపద సాంగ్స్ కు ఎప్పటికీ క్రేజ్ తగ్గదు అందుకు ఉదాహరణగా ఎన్నో సాంగ్స్ ఉన్నాయి. కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాయి. దేశ విదేశాల్లోనూ మన ఫోక్ సాంగ్స్ వినిపిస్తున్నాయి. ఇక ఓ ఫోక్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. సాంగ్ వచ్చి ఏళ్లు గడుస్తున్నా ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఆ సాంగ్.

ఇది కూడా చదవండి : గుండు వెనక అసలు కారణం ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్న రమణ గోగుల ఎమోషనల్ స్టోరీ

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ విడుదలై ఏడాది దాటిపోతున్నా.. ఈ సాంగ్ కు క్రేజ్ తగ్గలేదు.. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది ఆ సాంగ్ అది ఎదో కాదు జాను లిరి నటించిన శెనిగచెన్ల నిలబడి సాంగ్. అరె శెనిగచెన్ల నిలబడి చేతులీయవే, సెందురాల తు బాల చేతులీయవే అంటూ సాంగ్ ఈ సాంగ్ డీజే వర్షన్ ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది.

ఇది కూడా చదవండి : చూసుకోవాలికదమ్మా..!! అడ్డంగా దొరికిపోయిన సింగర్.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

జాను లిరితో పాటు రాజేష్ ఈ సాంగ్ లో తన డాన్స్ తో ఆకట్టుకున్నాడు. అవర్ధృతి లక్ష్మణ్ ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించాడు. ఈ సాంగ్ లో మూవ్స్ అదిరిపోతాయి. ఈ సాంగ్ తో జాను క్రేజ్ పెరిగిపోయింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో 163 మిలియన్ కు కొద్దీ వ్యూస్ వచ్చాయి.  ఈ సాంగ్ విడుదలై రెండేళ్లు అవుతున్న యూట్యూబ్ లో టాప్ గా దూసుకుపోతుంది ఈ సాంగ్. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : 60మంది హీరోయిన్స్‌తో నటించిన ఏకైక హీరో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా టచ్ చేయని రికార్డ్ ఆయనది



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.