Reading Time: < 1 minute

విండీస్ బ్యాటర్ల రచ్చ.. కుల్దీప్ దెబ్బ తర్వాత కూడా భారత్ ముందు భారీ టార్గెట్

Caption of Image.

తిరువనంతపురం (Thiruvananthapuram) వేదికగా భారత్ (Team India)తో జరుగుతున్న తొలి వన్డే (ODI) మ్యాచ్‌లో వెస్టిండీస్ (West Indies) జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగుల భారీ స్కోరు సాధించింది. విండీస్ ఓపెనర్ల అద్భుతమైన ఆటతీరుతో పాటు చివరి ఓవర్లో మిడిలార్డర్ బ్యాటర్ల దూకుడు కారణంగా కరేబియన్ జట్టు (Caribbean Team) టీమిండియా ముందు గట్టి సవాల్‌ విసిరింది.

©️ VIL Media Pvt Ltd.