Reading Time: < 1 minute

నా కొడుకును చూసి గర్వపడుతున్నా: అభిజిత్ దీప్కే తల్లి అనిత

Caption of Image.

Gen Z యువత విజయంపై కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే స్పందించారు. భావోద్వేగానికి గురయ్యారు. నా కొడుకు ఉద్యమం మొదలు పెట్టినప్పుడు చాలా భయపడ్డాను. అతనికేమైనా జరుతుందేమోని ఆందోళన చెందాను. అభిజిత్ ను పోలీసులు కొట్టినపుడు మరింత భయమేసింది.. దాదాపు నెల రోజుల ఉద్యమంలో మేం నిద్రపోని రాత్రులు ఎన్నో.. తిండి కూడా సహించేదు కాదు..ఏ క్షణంలో ఏం జరగుతుందోని భయంగుప్పిట్లో బతికామని  అనితాదీప్కే మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నారు. 

©️ VIL Media Pvt Ltd.