Reading Time: < 1 minute
Daily Horoscope Monday Gemini Advised Caution In Stocks And Investments Today

మిథున రాశి వారికి నేడు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. దగ్గరి వ్యక్తుల సలహాలు, సూచనలు ఉపగోయపడుతుంటాయి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఆలోచనలు చేస్తుంటారు. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటుండాలి. అధికారులతో సమావేశం అవుతుంటారు. షేర్లు, పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం పరమేశ్వరుడు. శివ మానస పూజను చేసుకోవడం మంచింది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.