Month: March 2026

Iran: అలీ లారిజానీ హతం తర్వాత ఇరాన్ వ్యూహం మారిందా? గల్ఫ్ ఇంధన క్షేత్రాలే టార్గెటా?

Reading Time: 2 minutesమధ్యప్రాచ్యంలో యుద్ధం నిన్నటిదాకా ఒకెత్తు అయితే.. ఇప్పుడు మరో ఎత్తుగా మారిపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమాయ్యాక ఇరాన్ ప్రతీకార దాడులు స్వల్ప రేంజ్‌లోనే జరిగాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ అంతంత మాత్రంగానే…

టెన్త్ అర్హతతో ఎస్ఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులు..

Reading Time: < 1 minuteటెన్త్ అర్హతతో ఎస్ఎస్ఎఫ్లో కానిస్టేబుల్ పోస్టులు.. Caption of Image. సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్ఎస్ఎఫ్) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 10. విభాగాల వారీగా ఖాళీలు: కానిస్టేబుల్ (బార్బర్)…

పచ్చి క్యారెట్ పవర్‌ఫుల్.. ఒక్కటి తింటే ఎన్నో ఆరోగ్య లాభాలు

Reading Time: 2 minutesక్యారెట్ అనగానే మనకు గుర్తొచ్చేది కంటి చూపు. కానీ, రోజూ ఒక పచ్చి క్యారెట్ తింటే బాడీలో జరిగే మార్పులు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో ఉండే విటమిన్ ఏ, బీటా కెరోటిన్ మనల్ని ఎన్నో రోగాల…

ఖతార్ గ్యాస్ ఫీల్డ్ పేల్చివేతతో దిగొచ్చిన ట్రంప్.. ఇక నుంచి ఇజ్రాయెల్ దాడి చేయదంటూ ప్రకటన !

Reading Time: 2 minutesఖతార్ గ్యాస్ ఫీల్డ్ పేల్చివేతతో దిగొచ్చిన ట్రంప్.. ఇక నుంచి ఇజ్రాయెల్ దాడి చేయదంటూ ప్రకటన ! Caption of Image. ఇరాన్ ఆయిల్, గ్యాస్ నిల్వలపై దెబ్బకొట్టాలనే లక్ష్యంతో దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ కు…

Ustaad Bhagat Singh Review: ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ

Reading Time: 3 minutesపవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా రూపొందిన సంగతి అందరికీ తెలిసిందే. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ‘గబ్బర్…

OTT Movie: కలలో వెంటాడే వ్యక్తి ఇంటికి వస్తే.. ఓటీటీలో ‘దృశ్యం’ దర్శకుడి మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Reading Time: 2 minutes దృశ్యం సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. రిలీజైన అన్ని భాషల్లోనూ ఈ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తెలుగు, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషల్లో దృశ్యం సినిమాలు మంచి…

Gold Rates: మార్కెట్లు పతనం వేళ మగువలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Reading Time: < 1 minuteఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు తారుమారయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు ఘోరంగా పతనం అయ్యాయి. అంతేకాకుండా మరోసారి మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.…

Chiranjeevi: మగధీర మూవీలో చిరంజీవికి డూప్‌గా నటించింది ఎవరో తెల్సా..! ప్రభాస్‌కు బాగా క్లోజ్

Reading Time: < 1 minuteటాలీవుడ్ నటుడు ప్రభాస్ శ్రీను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన ఆసక్తికరమైన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, బ్రహ్మానందం లాంటి దిగ్గజాలతో తన అనుబంధాన్ని వివరించారు. మగధీర చిత్ర నిర్మాణ…

దేవుడి ఫొటోలు ఎప్పుడు కడగాలి..? 99శాతం మంది చేసే తప్పులివే..

Reading Time: < 1 minuteప్రతి ఇంట్లో పూజా గది పవిత్రతకు నిలయం. అయితే దేవుని పటాలను, విగ్రహాలను ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. పూజా మందిర నిర్వహణలో పాటించాల్సిన నియమాలు, పటాలను మెరిపించే పద్ధతులపై ఆధ్యాత్మి్క…

Gold Rates: బంగారం ధరలపై బాంబ్ పేల్చే వార్త.. త్వరలో రూ.11 లక్షలకు ఛాన్స్..! సంచలన పరిణామాలు

Reading Time: 2 minutesగత నెలలో బంగారం ధరలు భారీగా పెరగ్గా.. ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా గోల్డ్, సిల్వర్ రేట్లు పతనమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగారం, వెండి ధరలపై ఎప్పుడూ తన అభిప్రాయాన్ని వ్యక్తం…

ఉగాది పంచాంగం: పరాభవ నామ సంవత్సరం ఏ రాశుల వారికి లాభం? ఏ రాశుల వారికి నష్టం?

Reading Time: 3 minutesవృషభ రాశి : వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే కానుంది. పనుల్లో విజయం తప్పకుండా వరిస్తుంది. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం…

Vastu Tips: ఇల్లు వాస్తు ప్రకారమే కట్టుకున్నా కలిసిరావడం లేదా..? అయితే కారణం ఇదే..

Reading Time: 2 minutesVastu Tips: ఇల్లు వాస్తు ప్రకారమే కట్టుకున్నా కలిసిరావడం లేదా..? అయితే కారణం ఇదే.. Caption of Image. మానవ జీవితంలో వాస్తుశాస్త్రం ఆచరణీయమైన పరిజ్ఞానంగా కలిసిపోయింది. కృతయుగం నుంచి కలియుగం వరకు అన్ని యుగాలలోనూ ఈ…

కవిత కొత్త పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’?

Reading Time: < 1 minuteహైదరాబాద్: ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరిట కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెడుతున్నారు. పార్టీ పేరు రిజిస్ట్రేషన్ చేసి గుర్తు కేటాయించాలని ఇసికి కవిత దరఖాస్తు చేసుకున్నారు. తన పార్టీ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని…

ఉగాది పచ్చడిలో వేప పువ్వు.. ప్రకృతి ప్రసాదించిన ఔషధ గని.. అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఇవే!

Reading Time: 2 minutesవేప పువ్వులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వేప పువ్వు వలన రక్తశుద్ది అవుతుంది. ఔషధ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వేప పువ్వులను తీసుకోవడం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. నేటి కాలంలో…

Ugadi 2026: చైత్రం నుంచి ఫాల్గుణం వరకు.. ఈ ఏడాది పెళ్లిళ్లు, వ్యాపార గృహప్రవేశాలకు శుభ ముహూర్తాలివే!

Reading Time: 2 minutesUgadi 2026: తెలుగు రాష్ట్రాల న్యూ ఇయర్ ఉగాది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ప్రధాన పండుగ ఉగాది. 2026లో ఉగాది మార్చి 19, గురువారం నాడు, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వచ్చింది.…

HDFC బ్యాంకులో ఏం జరుగుతుంది.. షేర్ల ధర ఎందుకు పడిపోయింది..!

Reading Time: 2 minutesHDFC బ్యాంకులో ఏం జరుగుతుంది.. షేర్ల ధర ఎందుకు పడిపోయింది..! Caption of Image. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా పేరొందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఆ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అటాను…

‘మాయి ముంత’ అద్భుతమైన కథ: కెటిఆర్

Reading Time: < 1 minuteహైదరాబాద్: తెలంగాణ జన జీవన ఆరాట పోరాటాలను కథలుగా మలుస్తున్న గొప్ప రచయిత పెద్దింటి అశోక్ కుమార్ కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అభినందనలు తెలిపారు. ​ఇటీవలే ఆయన రాసిన ‘మాయి ముంత’ కథలను…

పెంపుడు పిల్లి చనిపోయిందని.. హైదరాబాద్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య!

Reading Time: < 1 minuteపెంపుడు పిల్లి చనిపోయిందని.. హైదరాబాద్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య! Caption of Image. ఈ రోజుల్లో నగరవాసులు ఎంత సున్నితమైపోతున్నారో కళ్లకు గట్టే ఉదాహరణ ఇది. ముఖ్యంగా యువత ఇన్స్టెంట్ రియాక్షన్స్ ఎక్కడికి దారి తీస్తున్నాయో…

Rajasekhar: ఆ సినిమాను బాలకృష్ణతో కలిసి చేద్దామనుకున్నా.. కానీ.!

Reading Time: < 1 minuteనటుడు రాజశేఖర్ తన కెరీర్‌, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “గరుడ వేగ” సినిమా నిర్మాణం ఆలస్యమైందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ చిత్రం 93…

PM Narendra Modi: ఉగాది శుభాకాంక్షలు ప్రధాని నరేంద్ర మోదీ

Reading Time: < 1 minutePM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు రాకను, కొత్త ఆరంభాల స్ఫూర్తిని జరుపుకుంటూ ఆయన ప్రజలకు సందేశం ఇచ్చారు. తెలుగు ప్రజల పండుగ ఉగాది…

పాకిస్థాన్‌లో వర్షం బీభత్సం.. 20 మంది మృతి

Reading Time: < 1 minuteఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కరాచీలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలు కురవడంతో పాటు ఈదురుగాలులతో 20 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియా తెలిపింది. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కింద…

JR. NTR : యంగ్ టైగర్ బర్త్ డే స్పెషల్.. టోని మరోసారి వస్తున్నాడు..

Reading Time: < 1 minuteనందమూరి అభిమానులకు ఉగాది పర్వదినం వేళ ఒక అదిరిపోయే తీపి కబురు అందించారు. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని మే 20న బాక్సాఫీస్ వద్ద వేడుకలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎన్టీఆర్…

Toll Charge Rules: కేంద్రం కొత్త టోల్ రూల్స్.. వాహనదారులకు షాకిచ్చేలా నిబంధనలు.. టోల్ ఫీజు చెల్లించకపోతే..

Reading Time: 2 minutesవాహనదారులకు కేంద్రం ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. తాజాగా కొత్త టోల్ ఫీజు నిబంధలను తీసుకొచ్చింది. జాతీయ రహదారుల ఛార్జీలు నియమాల 2026 పేరుతో కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ నియమాల ప్రకారం.. టోల్ ఫీజు…

Pre Wedding Shoot: ముదురుతున్న పిచ్చి.. ఫ్రీ-వెడ్డింగ్ షూటింగ్ కోసం ఓ జంట ఎంత పని చేసిందంటే..!

Reading Time: 2 minutesఒకప్పుడు పెళ్లంటే ‘‘కట్టె.. కొట్టె.. తెచ్చె’’ అన్న రీతిలో జరిగిపోయేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాల ప్రభావమో.. లేదంటే సోషల్ మీడియా ప్రభావమో తెలియదు గానీ ప్రస్తుత పెళ్లిళ్లు వెర్రితలలు వేస్తున్నాయి. పెళ్లికి ముందే రకరకాలైన…

ఉగాది కానుకగా ఉచిత బస్ సౌకర్యం.. దివ్యాంగులకు కొత్త పథకం

Reading Time: 2 minutesఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు అదిరిపోయే ఉగాది గిఫ్ట్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి బుధవారం ఉదయం ‘దివ్యాంగ శక్తి’ అనే కొత్త పథకాన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ స్కీమ్…

IPL 2026 Rising Stars: భారత క్రికెట్ తదుపరి స్టార్లు వీరేనా? ఐపీఎల్ 19వ సీజన్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఆ ఏడుగురు

Reading Time: 2 minutesIPL 2026 Rising Stars: ఐపీఎల్ అంటేనే అనూహ్యమైన మలుపులకు, కొత్త టాలెంట్లకు కేరాఫ్ అడ్రస్. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మార్చి 28న…

అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ.. నలుగురి జీవితాల్లో కొత్త వెలుగులు.. మధుశ్రీ త్యాగానికి సెల్యూట్..!

Reading Time: 2 minutesజంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నాయుడు మధుశ్రీ ఈనెల 8వ తేదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన భర్త హుటాహుటిన స్థానిక ప్రైవేటు హాస్పిటల్కు, అక్కడనుండి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే మెడకు ఉరి…

Couvade syndrome: మగాళ్లకు కూడా గర్భం.. సైంటిస్టులు తేల్చిన సంచలన నిజం!

Reading Time: 2 minutesఒక ఇంట్లో భార్య గర్భవతి అయితే అదే సమయంలో భర్తకు కూడా వాంతులు, అలసట, బరువు పెరగడం లాంటి లక్షణాలను మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు రికార్డవుతున్నాయంటే నమ్మగలరా? శాస్త్రవేత్తలు కూడా దీనిపై సీరియస్‌గా…

Ugadi 2026-YS Jagan: ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు!

Reading Time: < 1 minuteఅమరావతిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కేంద్ర కార్యాలయంలో 2026 ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్…

Yuzvendra Chahal: “మందు మానేశా.. ఈసారి 150% ఎఫర్ట్స్ పక్కా”.. ఐపీఎల్‌కు ముందు చాహల్ సంచలన ప్రకటన!

Reading Time: 2 minutesYuzvendra Chahal: యుజ్వేంద్ర చాహల్.. ఈ పేరు వింటేనే టీమిండియా ప్లేయర్లకు ఎంతో ఉత్సాహం వచ్చేది. ప్లేయర్లకే కాదు.. అభిమానులు సైతం చాహల్ ఫన్నీ స్పంట్స్‌, చిలిపి చేష్టలను ఎంతో ఇష్టపడేవాళ్లు. మైదానంలో వికెట్లు తీస్తూ సందడి…

Rajni : 35 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తోన్న రజనీకాంత్ – శోభన

Reading Time: < 1 minuteసూపర్ స్టార్ రజనీకాంత్ అప్ కమింగ్ చిత్రాల్లో సీనియర్ బ్యూటీలను రిపీట్ చేస్తున్నారు. నరసింహాలో నీలాంబరిగా తనతో పోటీపడి నటించిన రమ్యకృష్ణతో మళ్లీ కలిసి నటించలేదు. మళ్లీ ఈ జోడీ సాధ్యమా అనుకున్న టైంలో సుసాధ్యమే…

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ దాడి.. మరింత గ్యాస్ సంక్షోభం తప్పదా..?

Reading Time: 2 minutesప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్పై ఇరాన్ దాడి.. మరింత గ్యాస్ సంక్షోభం తప్పదా..? Caption of Image. ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా చమురు సరఫరా అంతరాయంతో ఇప్పటికే గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది పిడుగులాంటి వార్తే…

ఉగాది రోజున భారీగా తగ్గిన గోల్డ్.. వెండి రేటు ఎంత పడిపోయిందంటే..?

Reading Time: < 1 minuteఉగాది రోజున భారీగా తగ్గిన గోల్డ్.. వెండి రేటు ఎంత పడిపోయిందంటే..? Caption of Image. ఒకపక్క ఇరాన్ వార్ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ బంగారం, వెండి రేట్లు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో ఉగాది…

ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఈ దిశలో పెట్టితే లక్ష్మీ కటాక్షం, డబ్బుల వర్షం

Reading Time: 2 minutesమన ఇంట్లో సిలిండర్ ను ఏ దిశలో పెడుతున్నామో కూడా చాలా ముఖ్యం. అయితే, కిచెన్ గదిలో ఈ దిశలో పెడితే లక్ష్మీ కటాక్షం, డబ్బుల వర్షం కురుస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే, వాస్తు ప్రాకారం…

రేపు (మార్చి 20) ఫార్మాసిస్ట్  పోస్టులకు జాబ్-మేళా

Reading Time: < 1 minuteరేపు (మార్చి 20) ఫార్మాసిస్ట్ పోస్టులకు జాబ్-మేళా Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఫార్మసిస్టు పోస్టులకు ఈ నెల 20న ఉదయం 11…

వంటింట్లోని ఈ ఒక్క పదార్థంతో ఆ సమస్యలన్నీ మాయం.. ఆరోగ్యానికి ప్రకృతి ఇచ్చిన వరం..

Reading Time: 2 minutesఎముకలకు మెంతులు: నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ నివేదికల ప్రకారం.. మెంతులు ఎముకల ఆరోగ్యానికి ఒక శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మెంతుల్లో కాల్షియం, ఫాస్ఫరస్,…

Rythu Bharosa: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి అందరికీ డబ్బులు.. ఈ సారి కొత్త విధానం..

Reading Time: 2 minutesతెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. రైతు భరోసా నిధుల విడుదలలో కీలక మార్పులు చేసింది. ఇక నుంచి తొలి విడతలోనే లబ్దిదారులందరికీ డబ్బులు అందనున్నాయి. ఇప్పటివరకు ఎకరం భూమి ఉన్న రైతుల నుంచి మొదలుపెట్టి…

DhurandharTheRevenge: ‘ధురంధర్’ ది రివేంజ్ పబ్లిక్ టాక్.. హిట్టో.. ఫట్టో ప్రేక్షకులు తేల్చేశారు !

Reading Time: < 1 minuteDhurandharTheRevenge: ‘ధురంధర్’ ది రివేంజ్ పబ్లిక్ టాక్.. హిట్టో.. ఫట్టో ప్రేక్షకులు తేల్చేశారు ! Caption of Image. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఘన విజయం సాధించిన ‘ధురంధర్’ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కిన సినిమా…

Mahesh Babu: మహేష్ బాబును అన్నా అని పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ సైతం అవాక్కయ్యాడట..

Reading Time: 2 minutesతెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే చాలా మంది మహేష్ బాబు పేరే చెబుతారు. 50 ఏళ్లకు చేరువవుతున్నా ఇప్పటికీ 20 ఏళ్ల కుర్రాడిగానే కనిపిస్తుంటాడు మహేష్.…

800 మీటర్ల సునామీ.. అంతా ఒక భ్రమ! నోస్ట్రాడమస్ బేబీ భయంకరమైన అంచనాలు వైరల్

Reading Time: 2 minutesప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భవిష్యత్తు వేత్త నోస్ట్రాడమస్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. అయితే, ఇప్పుడు ఒక చిన్నారిని ఆధునిక నోస్ట్రాడమస్ అని పిలుస్తున్నారు. ఈ చిన్నారి భవిష్యత్తు గురించి చెబుతున్న…

IPL 2026 : ప్లేయర్ల కంటే వీళ్లే నయం..రెండు నెలల్లో కోట్లు వెనకేస్తున్నారు.. ఐపీఎల్లో అంపైర్ల సంపాదన ఎంతో తెలుసా?

Reading Time: 2 minutesIPL 2026 : ఐపీఎల్ అంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. ఇక్కడ కేవలం ఆటగాళ్లే కాదు, అంపైర్లు కూడా భారీగానే వెనకేస్తున్నారు. సాధారణ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌తో పోలిస్తే ఐపీఎల్‌లో అంపైర్లకు రెట్టింపు కంటే ఎక్కువ ఫీజు…

పంట నష్టం.. అప్పుల భారం.. తట్టుకోలేక రైతు ఆత్మహత్య

Reading Time: < 1 minuteపంట నష్టం.. అప్పుల భారం.. తట్టుకోలేక రైతు ఆత్మహత్య Caption of Image. తొగుట (దుబ్బాక), వెలుగు: చేతికందిన పంట నీరు లేక ఎండిపోవడం, చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనోవేదనకు గురైన రైతు ఆత్మహత్య…

లింగ నిర్ధారణ కు బలవంతపు టెస్టులా?… ఇందిరాపార్కు వద్ద క్వీర్, ట్రాన్స్జెండర్ల ఆందోళన

Reading Time: < 1 minuteలింగ నిర్ధారణ కు బలవంతపు టెస్టులా?… ఇందిరాపార్కు వద్ద క్వీర్, ట్రాన్స్జెండర్ల ఆందోళన Caption of Image. ఇది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ముషీరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం…

బడ్వే అని కేసీఆర్‌‌‌ను సీఎం తిట్టినా స్పీకర్ ఖండించలేదు: కేటీఆర్‌‌‌‌

Reading Time: 2 minutesబడ్వే అని కేసీఆర్‌‌‌ను సీఎం తిట్టినా స్పీకర్ ఖండించలేదు: కేటీఆర్‌‌‌‌ Caption of Image. ప్రభుత్వానికి అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేసే దమ్ము లేదు: కేటీఆర్‌‌‌‌ అలాంటప్పుడు ఆయన అసెంబ్లీకి ఎందుకొస్తరు? మమ్మల్నే తట్టుకోలేకపోతున్నరు.. కేసీఆర్​ను తట్టుకుంటరా?…

ఇషాన్‌‌‌‌‌‌‌‌కే సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీ

Reading Time: < 1 minuteఇషాన్‌‌‌‌‌‌‌‌కే సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీ Caption of Image. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌: సన్‌‌‌‌‌‌‌‌రైజర్స్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీపై ఊహాగానాలకు తెరపడింది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లకు వికెట్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ కమ్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ను కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా నియమించినట్లు బుధవారం అధికారికంగా…

Bad Smell: బ్రష్ కాదు.. ఇలా చేస్తే నోటి దుర్వాసన ఎప్పటికీ రాదు..

Reading Time: 2 minutesనోటి దుర్వాసన, చాలా మంది వ్యక్తులు ఎదుర్కొనే ఒక సమస్య, తరచుగా దీనిని బాధితులు స్వయంగా గుర్తించలేరు. పది మందిలో ఎనిమిది మందికి నోటి దుర్వాసన ఉంటుందని అంచనా. ఈ సమస్య సామాజిక సంబంధాలపై ప్రభావం చూపగలదు.…

నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదల

Reading Time: < 1 minuteఅమరావతి: ఆంధ్రప్రదేశ్ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ రోజున జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనుంది. యువగళం పాదయత్రలో మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకున్న సందర్భంగా గురువారం జాబ్…

Telangana: అయ్యో దేవుడా.. రెండు మృతదేహాలతో ఆ గ్రామస్థుల ఎదురుచూపులు.. అసలు ఏం జరిగిందంటే..

Reading Time: < 1 minuteఆ ఇంటి ముందున్న దృశ్యం చూస్తే గుండె పగిలిపోతుంది.. అక్కడ కన్నీళ్లు ఆగడం లేదు.. మాటలు రావడం లేదు.. కాలమే ఆగిపోయినట్టుంది. అప్పుల భారం మోయలేక కుమారుడు ఆత్మహత్య చేసుకుంటే.. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి…

Ugadi 2026: ‘ఉగాది పచ్చడి’.. ఆరు రుచుల ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

Reading Time: < 1 minuteచైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకూ పన్నెండు నెలలున్నాయి. చాంద్రమానాన్ని అనుసరించి చైత్రమాసంలో సమశీతోష్ణకాలమైన వసంత ఋతువు ఆరంభమవుతుంది. జగత్తంతా చైతన్యవంతమయ్యే కాలమిది. మన బుద్ధి కూడా వికాసం పొందుతుంది. చిత్త నక్షత్రంతో దేహం చైతన్యవంతమవుతుందని ఆయుర్వేదం…

సంపద పెరగాలంటే ఈ 5 అలవాట్లు తప్పనిసరి.. చాణక్య నీతి సూచనలు

Reading Time: 2 minutesడబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే, దాన్ని నిలబెట్టుకుని వృద్ధి చేయడం మరో ఎత్తు. కొన్ని వందల ఏళ్ల క్రితమే గొప్ప అర్థశాస్త్రవేత్త ఆచార్య చాణక్యుడు సంపదను ఎలా పెంచుకోవాలో అద్భుతమైన సూత్రాలు చెప్పారు. నేటి మోడరన్…

 జగిత్యాల జిల్లాలో విషాదం.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తల్లి మృతి

Reading Time: < 1 minute జగిత్యాల జిల్లాలో విషాదం.. కొడుకు మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో తల్లి మృతి Caption of Image. జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా అర్బన్ మండలం మోతె గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు…

క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీకి హంపి డౌటే

Reading Time: < 1 minuteక్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీకి హంపి డౌటే Caption of Image. న్యూఢిల్లీ: తెలుగు గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ కోనేరు హంపి.. ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ఆడటంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నీకి…

ఎల్పీజీ గ్యాస్‌‌‌‌కు కొరత లేదు : కలెక్టర్ దాసరి హరిచందన

Reading Time: < 1 minuteఎల్పీజీ గ్యాస్‌‌‌‌కు కొరత లేదు : కలెక్టర్ దాసరి హరిచందన Caption of Image. జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు గ్యాస్ అందిన 25 రోజుల తర్వాత మళ్లీ బుక్​చేయాలని హైదరాబాద్ కలెక్టర్…

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లివ్-ఇన్ రిలేషన్ ఇక రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Reading Time: 2 minutesప్రభుత్వం సంచలన నిర్ణయం.. లివ్-ఇన్ రిలేషన్ ఇక రిజిస్ట్రేషన్ తప్పనిసరి Caption of Image. ఈరోజుల్లో పెళ్లి చేసుకోవటం కంటే చాలా మంది లివ్-ఇన్ రిలేషన్ సో కంఫర్టబుల్, బెటర్ అంటూ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు.…

పిల్లల కోసం ఇల్లు కట్టకండి.. ఓ కంపెనీ సీఈఓ పోస్ట్ వైరల్‌.. ఆస్తి కంటే అదే ముఖ్యమంటున్న నెటిజన్లు!

Reading Time: < 1 minuteభారతదేశంలో ప్రతి మధ్యతరగతి తండ్రి కల తన పిల్లల కోసం ఒక ఇల్లు కట్టడం లేదా కొంత ఆస్తిని వెనకేయడం. కానీ, మారుతున్న ఆర్థిక పరిస్థితులు, జీవనశైలి దృష్ట్యా ఈ ఆలోచనా విధానం మారాలని గుర్గావ్‌కు…

Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Reading Time: < 1 minuteవరుసగా మూడు రోజుల పాటు లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. గురువారం ఉగాది రోజున పతనమయ్యాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం కాగానే సెన్సెక్స్ 1953 పాయింట్లు, నిఫ్టీ 453 పాయింట్ల మేర పడిపోయాయి. గల్ఫ్‌లోని…

Stock Market: ఖతార్‌పై దాడి ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

Reading Time: < 1 minuteదేశీయ స్టాక్ మార్కెట్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని అనుకుంటున్న తరుణంలో ఇరాన్ చేసిన ప్రతీకార దాడితో మరోసారి మార్కెట్ కుదేల్ అయిపోయింది. ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ గ్యాస్ క్షేత్రంపై ఒక్కసారిగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో చమురు ధరలు…

HDFC బ్యాంక్ ఛైర్మన్ సంచలన రాజీనామా.. ఆందోళనలో ఇన్వెస్టర్లు

Reading Time: 2 minutesHDFC: దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంక్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్ పార్ట్‌టైమ్ ఛైర్మన్ & స్వతంత్ర డైరెక్టర్ అటాను చక్రవర్తి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. అయితే, ఇది సాధారణ…

అక్షర్ అలా చేస్తేనే ఢిల్లీ గెలుస్తుంది: పుజారా

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారత మాజీ క్రికెటర్ చటేశ్వర్ పుజారా పలు కీలక సూచనలు చేశాడు. రానున్న ఐపిఎల్ సీజన్‌లో ఢిల్లీ ముందుకు సాగాలంటే కెప్టెన్ అక్షర్ పటేల్ తన పద్ధతిని…

Trump-Iran: ఖతార్‌పై ఇరాన్ దాడి.. ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

Reading Time: 2 minutesఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్.. ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ గ్యాస్ క్షేత్రంపై దాడి చేసింది. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు…

Dhurandhar 2: 1,300 మందిని కాదని ‘యెలినా’గా సారా అర్జున్.. ‘ధురందర్ 2’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్!

Reading Time: 2 minutesDhurandhar 2: ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఒకే పేరు మార్మోగిపోతోంది.. అదే సారా అర్జున్. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురందర్’ (Dhurandhar) చిత్రంలో ‘యెలినా’ పాత్రతో ఈ 20…

‘పరాభవ’ పేరు వింటే భయపడుతున్నారా? నిజానికి దాని అర్థం ఏమిటంటే..!

Reading Time: 2 minutesఈరోజు తెలుగు ప్రజలకు గొప్ప పండుగ. అసలు ఉగాది అంటేనే కొత్త ఆశలు, సరికొత్త ఆరంభాలు.ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం జరుపుకోనున్నాం అయితే, తెలుగు సంవత్సరాల పేర్లలో ‘పరాభవ’ అనే పేరు రాగానే చాలామంది కంగారుపడుతుంటారు.…

Tsutomu Shibayama: తరాల జ్ఞాపకం.. డోరేమాన్ సృష్టికర్త కన్నుమూత.. యానిమేషన్ లోకంలో తీరని లోటు

Reading Time: < 1 minuteTsutomu Shibayama: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారులను తన యానిమేషన్‌తో అలరించిన ప్రముఖ దర్శకుడు షిబాయామా సుటోము (84) ఇక లేరు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన, మార్చి 6న తుదిశ్వాస విడిచారు.…

ఉగాది పచ్చడి ఉన్నత జీవనానికి సంకేతం

Reading Time: < 1 minuteసమస్త ప్రజానికం నూతన వస్త్ర ధారణ చేసి, భగవధ్యానం లో భాగంగా నూతన సంవత్సరాది స్తోత్ర పూజ చేస్తారు. దేవుని గదిలో మంటపాన్ని మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో నిర్మించి, అందులో నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది…

ఉగాది ఎలా మొదలైందంటే…!

Reading Time: < 1 minuteబ్రహ్మ ప్రళయం పూర్తైన తరువాత తిరిగి సృష్టి ప్రారంభమయ్యే సమయాన్ని ’బ్రహ్మకల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయాన్ని ‘ఉగాది‘ గా వ్యవహరిస్తారు. ’ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల…

Dhurandhar2 : ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ ఈ రోజు కూడా షోలు రద్దు!

Reading Time: < 1 minuteబాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 2 బుధవారం సాయంత్రం షోస్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. కానీ రీజనల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు నిరాశ…

శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు

Reading Time: 2 minutesమార్చి 19 ఉగాది (శ్రీపరాభవ నామ సంవత్సరాది) 21 -డోలా గౌరీవ్రతం, రంజాన్ 23 మత్స్య జయంతి, లక్ష్మీపంచమి 27 సర్వేషాం శ్రీరామనవమి 29 సర్వేషాం ఏకాదశి ఏప్రిల్ 02 హనుమద్విజయోత్సవం 05 సంకష్టహర చతుర్థి 13…

RCB Legend: “నువ్వు దేవుడు సామీ”.. 2008 నుంచి 2026 వరకు 18 ఏళ్లుగా ఒకే టీమ్‌ను నమ్ముకున్న ఏకైక ప్లేయర్..

Reading Time: 2 minutesVirat Kohli: క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చెరగని ముద్ర వేసింది. 2008 ఏప్రిల్ 18న ప్రారంభమైన ఐపీఎల్​ ప్రస్తుతం ప్రపంచంలోనే ఫేమస్ డొమెస్టిక్ లీగ్​గా మారింది. గత 18ఏళ్లుగా క్రికెట్ ప్రేమికులను ఎంటర్టైన్…

Nara Lokesh: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా.. ఇక పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి!

Reading Time: < 1 minuteNara Lokesh Urges Youth to Prepare For Govt Job: ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది 2026 సందర్భంగా శుభవార్త అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. విద్య, ఐటీ…

IPL 2026: ఐపీఎల్ ఫైనల్స్‌లో ఓటమి ఎరుగని కెప్టెన్లు.. లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

Reading Time: < 1 minuteIPL Finals Unbeaten: 2026 ఐపీఎల్ మార్చి 28న ప్రారంభం కానుంది. ఇది ఈ లీగ్ 19వ ఎడిషన్ గత 18 ఎడిషన్లలో వేలాది రికార్డులు నమోదయ్యాయి. ఈ లీగ్ విజయానికి ఇది కూడా ఒక…

కొండగట్టులో  రెండోసారి వేలం రద్దు

Reading Time: < 1 minuteకొండగట్టులో రెండోసారి వేలం రద్దు Caption of Image. కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న ఆలయంలో టెండరుదారులు కుమ్మక్కై వరుసగా రెండోసారి వేలాన్ని బహిష్కరించారు. దీంతో అధికారులు టెండర్లను వాయిదా వేశారు. ఆలయంలో కొబ్బరి కాయలు,…

Viral Video: ఇంత పైత్యమా..?ప్రీ-వెడ్డింగ్ షూటా లేక సూసైడ్ ప్రాక్టీసా? వైరల్ అవుతున్న వింత వీడియో.. షాక్‌లో నెటిజన్లు!

Reading Time: 2 minutesపెళ్లిని జ్ఞాపకంగా మార్చుకోవడానికి నేటి తరం జంటలు చేసే ప్రయత్నాలు ఒక్కోసారి హద్దులు దాటుతున్నాయి. లొకేషన్లు, కాస్ట్యూమ్స్ విషయంలో పోటీ పడుతున్న వారు, వింత వింత థీమ్‌లతో జనం దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారు. తాజాగా అలాంటి ఒక వింతైన…

యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో భర్త అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Reading Time: < 1 minuteయూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో భర్త అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ Caption of Image. కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి (20)ను కట్నం కోసం భర్త హరిబాబు దారుణంగా…

హైకోర్టు లో వెలుగుమట్ల భూముల కేసు విచారణ

Reading Time: < 1 minuteహైకోర్టు లో వెలుగుమట్ల భూముల కేసు విచారణ Caption of Image. సమాచారం లేకుండా ఇండ్ల కూల్చివేతలపై పిటిషన్ హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో భూదాన్ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ఎలాంటి ముందస్తు…

అస్సలు నూనె అవసరం లేదు.. వేసవిలో పిల్లలు ఇష్టంగా తినే స్వీట్.. ఒక్కటి కూడా విడిచిపెట్టరు

Reading Time: 2 minutesనూనె వాడకుండా, ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా తయారుచేసుకోగలిగే ఒక అద్భుతమైన సాంప్రదాయ తీపి వంటకం పనస తొనల స్వీట్. వేసవి కాలంలో మాత్రమే లభించే పనస పండుతో చేసే ఈ వంటకం కంటిచూపుకు, గుండె ఆరోగ్యానికి ఎంతో…

నిబంధనల ప్రకారమే రిసార్ట్‌‌‌‌ నిర్వహణ

Reading Time: < 1 minuteనిబంధనల ప్రకారమే రిసార్ట్‌‌‌‌ నిర్వహణ Caption of Image. టీజీఎఫ్‌‌‌‌డీడీసీతో పదేండ్ల లీజు ఒప్పందం నిబంధనల మేరకే రెంట్‌‌‌‌ చెల్లిస్తున్నామన్న ‘అనన్య’ నిర్వాహకులు హైదరాబాద్, వెలుగు : వనస్థలిపురంలోని ‘మహావీర్ నిశ్చల్వన్‌‌‌‌ ఎకో టూరిజం సెంటర్’…

పాత లెక్కలు తేలుస్తున్నరు..

Reading Time: 2 minutesపాత లెక్కలు తేలుస్తున్నరు.. Caption of Image. మూడు, నాలుగేళ్ల కిందటి ఆఫీసర్ల అవినీతిని బయటికి తీస్తున్న ఏసీబీ ఆఫీసర్లు మొన్న పే అండ్ అకౌంట్స్ లో సూపరింటెండెంట్, నిన్న ఎక్సైజ్ సీఐ అరెస్ట్ ఏసీబీ కేసుల్లో…

PK Vs RS : పవన్ కళ్యాణ్ Vs రణవీర్ సింగ్.. బాక్సాఫీస్ వద్ద ‘హ్యాట్రిక్’ క్లాష్!

Reading Time: < 1 minuteసినీ ప్రపంచంలో అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన క్లాష్ లు జరుగుతుంటాయి. అలాంటిదే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్‌ల మధ్య జరుగుతున్న బాక్సాఫీస్ ఫైట్. వీరిద్దరి సినిమాలు…

హైదరాబాద్లో 3 వేల కిలోల కల్తీ పన్నీర్ సీజ్..

Reading Time: < 1 minuteహైదరాబాద్లో 3 వేల కిలోల కల్తీ పన్నీర్ సీజ్.. Caption of Image. మరో 900 కిలోల కోవా, వైట్ క్రీమ్, నెయ్యి కూడా పట్టివేత క్వాలిటీ పన్నీర్ అంటూ హైదరాబాద్​లో హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా…

రెవెన్యూలో 70 మంది డీటీలకు తహశీల్దార్లుగా పదోన్నతి

Reading Time: < 1 minuteరెవెన్యూలో 70 మంది డీటీలకు తహశీల్దార్లుగా పదోన్నతి Caption of Image. హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 70 మంది నాయబ్…

వాహనదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. త్వరలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు?

Reading Time: < 1 minuteమధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతోంది. ఈ పరిణామాల ప్రభావం భారతదేశంలో కూడా స్పష్టంగా…

మ్యాపులు, బిట్ పేపర్లపై హాల్‌‌టికెట్ నంబర్ వేయొద్దు : ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి

Reading Time: < 1 minuteమ్యాపులు, బిట్ పేపర్లపై హాల్‌‌టికెట్ నంబర్ వేయొద్దు : ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ శ్రీహరి Caption of Image. టెన్త్ ఎగ్జామ్స్ ఇన్విజిలేటర్లకు ఎస్​ఎస్సీ బోర్డు డైరెక్టర్ శ్రీహరి ఆదేశాలు ప్రశ్నపత్రం పార్ట్-…

దేశవ్యాప్తంగా కటాఫ్ తగ్గించినా.. 1,140 పీజీ మెడికల్ సీట్లు ఖాళీనే.!

Reading Time: < 1 minuteదేశవ్యాప్తంగా కటాఫ్ తగ్గించినా.. 1,140 పీజీ మెడికల్ సీట్లు ఖాళీనే.! Caption of Image. నీట్ పీజీ-2025 కౌన్సెలింగ్ ముగిసినా భర్తీ కాని సీట్లు హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో పీజీ మెడికల్…

రంజన్ గొగోయ్ పదవీ విరమణ.. లేవనెత్తిన ప్రశ్నలు

Reading Time: 3 minutesరంజన్ గొగోయ్ పదవీ విరమణ.. లేవనెత్తిన ప్రశ్నలు Caption of Image. వినోదం కోసం గతంలో సర్కస్​లకు వెళ్లేవాళ్లు. ఆ తరువాత సినిమాలు, యూట్యూబ్​లు ఇలా ఎన్నో వచ్చాయి. వీటన్నింటికన్నా కొంతమంది ప్రవర్తన, వాళ్ల మాటలు వీటన్నింటికి…

Andhra Pradesh: ఏపీలో పింఛన్ కావాలా..? ఈ నెల నుంచే ఆన్‌లైన్ అప్లికేషన్లు.. వేగవంతగా ప్రాసెస్

Reading Time: 3 minutesఏపీలోని దివ్యాంగులకు కూటమి సర్కార్ మరో శుభవార్త అందించింది. మార్చి 2026 నుండి సదరం సర్టిఫికేట్లు జారీ చేయనుంది. ఆన్‌లైన్‌లోనే స్లాట్ల బుకింగ్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల తర్వాత డిజిటల్ సర్టిఫికేట్ జారీ చేశారు.…

అసలు కలలు ఎందుకు వస్తాయి.. మెదడులో ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

Reading Time: 2 minutesప్రతిరోజూ రాత్రి మనం నిద్రపోయాక ఒక కొత్త లోకంలోకి వెళ్తాం. అక్కడ వింత వింత సంఘటనలు, ఎమోషన్లు, పాత జ్ఞాపకాలు అన్నీ కలిసి ఒక కథలా కనిపిస్తాయి. కానీ కళ్ళు తెరవగానే ఆ కథ అంతా ఆవిరైపోతుంది.…

AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 విడుదల.. 10060 పోస్టులకు గ్రీన్ సిగ్నల్, నోటిఫికేషన్స్ లిస్ట్ ఇదే!

Reading Time: < 1 minuteAP Job Calendar 2026 Released By Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ఉగాది సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.…

IPL 2026 Update : కేకేఆర్‌కు బిగ్ షాక్.. హర్షిత్ రాణా స్థానంలో ఎవరికి ఛాన్స్? రేసులో ముగ్గురు స్పీడ్‌స్టర్లు

Reading Time: 2 minutesIPL 2026 Update : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా టోర్నీకి…

IPL Legend Players: అసలైన ఐపీఎల్ దిగ్గజాలు.. 2008 నుంచి 18 ఏళ్లుగా సంచలనం సృష్టిస్తున్న 7 మంది సూపర్‌స్టార్లు!

Reading Time: 2 minutes2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభానికి రోజులే మిగిలి ఉన్నాయి. తొలి మ్యాచ్ మార్చి 28న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)…

తెల్లగా ఉన్నా పెద్దగా పట్టించుకోరు.. కానీ, సూపర్.. ఈ సీక్రెట్ తెలిస్తే ముల్లంగా మజాకా అనాల్సిందే..

Reading Time: 2 minutesసాధారణంగా కొన్ని దుంపకూరల పట్ల మనలో భయాలు ఉంటాయి.. ముఖ్యంగా వాతం చేస్తుందనే అపోహ ఉంటుంది. అయితే ముల్లంగి దీనికి ఒక అరుదైన మినహాయింపు. ఇది ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే…

Dhurandhar 2: రణవీర్ సింగ్ నటనకు ఐకాన్ స్టార్ ఫిదా.. ‘ధురంధర్ 2’ పై అల్లు అర్జున్ రివ్యూ వైరల్!

Reading Time: 2 minutesDhurandhar 2: బాలీవుడ్ సెన్సేషన్ రణవీర్ సింగ్, స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రం మార్చి 19న…

House Buy: కోటిన్నర ఇంటిని ఇలా ప్లాన్ చేస్తే ఈజీగా కొనేయొచ్చు.. ఒక్క EMI కూడా కట్టాల్సిన పనిలేదు

Reading Time: 2 minutes2026లో ఇల్లు కొనాలనుకునేవారికి ఆర్ధిక నిపుణులు పలు కీలక సలహాలు అందించారు. మధ్యతరగతివారి అతి పెద్ద కల సొంత ఇల్లు కలిగి ఉండటమే. కానీ, చాలామంది సరైన ఆర్థిక ప్రణాళిక లేక EMIల భారం కింద నలిగిపోతున్నారు.…

ఒక్క ప్రశ్నతో రూ.1 లక్ష నుండి రూ. 57 వేలకు తగ్గిన ఆసుపత్రి బిల్లు..? మీరు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాజిక్!

Reading Time: 2 minutesఆసుపత్రి బిల్లుల విషయంలో సామాన్యులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే ఒక ఆసక్తికరమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి కేవలం ఐటమైజ్డ్ బిల్ అడగడం ద్వారా తన ఆసుపత్రి ఖర్చును దాదాపు సగానికి…

Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

Reading Time: 2 minutesVirat Kohli Returns to RCB Ahead of IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెంగళూరుకు చేరుకున్నాడు. రావడమే ఆలస్యం రాయల్ ఛాలెంజర్స్…

ఆస్తిపై ఆశ… అక్కను చంపేసి.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి చెరువులో పడేశాడు

Reading Time: < 1 minuteరంగారెడ్డి: అండగా ఉండాల్సిన సోదరుడు అక్క ఆస్తిపై కన్నేసి ఆమెను హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి చెరువులో పడేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….…

Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ సునామీ.. ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ అంటే?

Reading Time: 2 minutesDhurandhar 2: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి రెడీ అయ్యింది. ఫస్ట్ పార్ట్…

Israel-Iran War: “ప్రపంచానికి ‘గ్యాస్’ కష్టాలు”.. ఒక్కదాడితో భారీ ఇంధన సంక్షోభం.. భారత్‌కు బిగ్ ఎఫెక్ట్!

Reading Time: 2 minutesIsrael-Iran War: ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై భారీ దాడి చేసింది. ఈ దాడి ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఈ దాడికి ప్రతీకారంగా గల్ఫ్…