India-New Zealand: భారత్‌తో ఒప్పందాన్ని తప్పుపట్టిన న్యూజిలాండ్ మంత్రి.. ‘బ్యాడ్ డీల్’ అంటూ అభ్యంతరం
Reading Time: < 1 minuteభారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగింది. సోమవారం ప్రధాని మోడీ-న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. అనంతరం సంయుక్తంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా ముగిసిందని ప్రకటించారు. 9 నెలల…