90 ఏళ్ల వయస్సులో కూడా డ్యాన్స్.. ముసలి వాళ్ళ ఎనర్జీ మాత్రం సూపర్.. అసలు సీక్రెట్ ఇదే
Reading Time: 2 minutesఇది వరకు రోజుల్లో మన తాతల జీవితం హ్యాపీగా గడిచిపోయేది. వాళ్ళు ఎక్కువగా వ్యవసాయం, ఇంటి పనుల్లో నిమగ్నం అవ్వడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు కదులుతూ ఉండేవి .ఇలా పని చేయడం వల్ల కండరాలు బలంగా…