Jasprit Bumrah : వరల్డ్ నంబర్ 1 బౌలర్ బూమ్రాకు పాఠాలు చెప్పింది నేనేనంటున్న యూఏఈ ఫాస్ట్ బౌలర్.. ఇది నిజమేనా?
Reading Time: 2 minutesJasprit Bumrah : ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్ ఎవరంటే వినిపించే మొదటి పేరు జస్‌ప్రీత్ బుమ్రా. తనదైన యార్కర్లు, స్లోయర్ బాల్స్‌తో దిగ్గజ బ్యాటర్లను సైతం వణికించే బుమ్రా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర…