July 20, 2026

సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ..

సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ..
Reading Time: < 1 minute
సెంచరీతో కదం తొక్కిన రోహిత్ శర్మ..

ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే పుకార్లు వచ్చిన నేపథ్యంలో హిట్ మ్యాన్ సెంచరీతో బదులివ్వడం ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.