Reading Time: 2 minutes
Funky Twitter Review : ఫంకీ మూవీ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ సేన్ సినిమా ఎలా ఉందంటే

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఫంకీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని వాలెంటైన్ వీక్ సందర్భంగా నేడు ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అనుదీప్ కేవీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జాతిరత్నాలు, ప్రిన్స్ వంటి సినిమాతో హిట్స్ అందుకున్న అనుదీప్ ఇప్పుడు విశ్వక్ తోనూ అదే తరహాలో కామెడీ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కించాడు. కాగా ఈ సినిమా ప్రీమియర్స్ ను ఓవర్ సీస్ మార్కెట్ లో ఇప్పటికే విడుదల చేయగా క్రిటిక్స్, కొందరు నెటిజన్స్ సినిమా రివ్యూ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ సినిమా చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు నెటిజన్స్..

ఫంకీ మూవీ ట్విట్టర్ రివ్యూ..

ఫంకీ మూవీ ట్విట్టర్ రివ్యూ..

ఫంకీ మూవీ ట్విట్టర్ రివ్యూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.