Reading Time: < 1 minute

IREL లో అప్రెంటీస్ పోస్టుల భర్తీ: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు మంచి అవకాశం!

Caption of Image.

ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL) అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు  ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 15.

ఖాళీలు: 30. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బి.కాం., బీఎస్సీ, బి.టెక్./ బీఈ, ఎంబీఏ/ పీజీ (హెచ్ఆర్)/ పీఎం  & ఐఆర్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: మార్చి 15. 

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు www.irel.co.in వెబ్​సైట్​ను సందర్శించండి.

©️ VIL Media Pvt Ltd.