Actress Pragathi: వేణుస్వామి పూజల ఫలితంగానే మెడల్స్ వచ్చాయా? నటి ప్రగతి రియాక్షన్ ఏంటంటే?
Reading Time: 2 minutesటాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి ఇటీవల పవర్ లిఫ్టింగ్‌లో నాలుగు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. టర్కీ వేదికగా జరిగిన షియన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ లో పాల్గొన్న ఆమె ఒక బంగారు పతకంతో పాటు మూడు సిల్వర్…