Reading Time: < 1 minute

బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ సూపర్ 300 ఈవెంట్‌‌‌‌.. ఫైనల్లో దేవిక

Caption of Image.

బ్యాంకాక్‌‌‌‌: ఇండియా యంగ్ షట్లర్ దేవిక సిహాగ్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ సూపర్ 300 ఈవెంట్‌‌‌‌లో ఫైనల్ చేరుకుంది. థాయ్‌‌‌‌లాండ్ మాస్టర్స్ టోర్నీలో టైటిల్‌‌‌‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

శనివారం జరిగిన విమెన్స్ సింగిల్స్ సెమీస్‌‌‌‌లో 20 ఏండ్ల అన్‌‌‌‌సీడెడ్ దేవిక 22–20, 21–13తో ఐదో సీడ్ హువాంగ్ యు సున్ (చైనీస్‌‌‌‌ తైపీ)పై వరుస గేమ్స్‌‌‌‌లో  గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో తను మలేసియా షట్లర్ గో జిన్ వీతో తలపడనుంది.

©️ VIL Media Pvt Ltd.