వలిగొండలో ప్రేమపెళ్లికి నిరాకరించిన ప్రియుడు…. యువతి ఆత్మహత్య
Reading Time: < 1 minuteవలిగొండ: ప్రేమించాడు కానీ పెళ్లి చేసుకోనని చెప్పడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మొగలిపాక గ్రామానికి చెందిన మర్ల మత్స్యగిరి…