వేసవి తాపానికి విరుగుడు ఈ పండు షర్బత్.. తయారీ సింపుల్, బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు!
Reading Time: < 1 minuteవేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి నీరసం రావడం సాధారణం. దాహం వేయగానే చాలామంది కృత్రిమ చక్కెరలు ఉండే కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. అయితే, ఇవి తాత్కాలికంగా…