July 9, 2026

Year: 2026

రూ.3 కోట్లు ఇస్తాం.. మమ్మల్ని గల్ప్ నుంచి తీసుకెళ్లండి: ప్రైవేట్ జెట్లకు డబ్బున్నోళ్ల ఆఫర్స్

రూ.3 కోట్లు ఇస్తాం.. మమ్మల్ని గల్ప్ నుంచి తీసుకెళ్లండి: ప్రైవేట్ జెట్లకు డబ్బున్నోళ్ల ఆఫర్స్ Caption of Image. గల్ఫ్ తీరంలో ఇరాన్ క్షిపణులు గర్జిస్తున్నాయి.. డ్రోన్లు...

తూర్పుగోదావరిలో భార్య, అత్తను నరికి చంపి

అమరావతి: కుటుంబంలో గొడవలు జరగడంతో భార్య, అత్తను అల్లుడు కత్తితో నరికి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన...

Peddi Song: ఏం చేశాడ్రా బాబూ.. యూట్యూబ్‏లో పెద్ది సాంగ్ సంచలనం.. చిరుతను గుర్తుచేసిన రామ్ చరణ్..

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ...

భర్తతో గొడవపడి..ఇద్దరు పిల్లలను చంపి..తల్లి ఆత్మహత్య 

భర్తతో గొడవపడి..ఇద్దరు పిల్లలను చంపి..తల్లి ఆత్మహత్య  Caption of Image. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది.. భర్తతో మనస్పర్థల కారణంగా ఇద్దరు పిల్లలను చంపి తల్లి...

Daughter of Prasad Rao : ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ప్రభంజనం..

ఓటీటీ వేదికగా తెలుగు ఒరిజినల్ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోందని జీ5 తెలుగు మరోసారి నిరూపించింది. రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘డాటర్ ఆఫ్...

మహిళలకు హెల్త్ ప్రొఫైల్..ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి సీతక్క

మహిళలకు హెల్త్ ప్రొఫైల్..ఉన్నతాధికారుల సమీక్షలో మంత్రి సీతక్క Caption of Image. హైదరాబాద్, వెలుగు: మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులందరికీ సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి...

ధర్మవాణికి తొలిరోజే 54 అర్జీలు..19 అప్లికేషన్లు స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పరిష్కారం

ధర్మవాణికి తొలిరోజే 54 అర్జీలు..19 అప్లికేషన్లు స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే పరిష్కారం Caption of Image. హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఉద్యోగులు, అర్చకుల సమస్యల...

ఈ గ్రామం..వినూత్న ఆలోచనల కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలో విలువైన ఖనిజ సంపదకు, సహజ వనరులు కలిగిన ప్రాంతాలకు పేరుగాంచిన జిల్లాలో ప్రధానమైనది జయశంకర్ భూపాలపల్లి. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల విభజనలో భాగంగా వరంగల్ జిల్లాలో...

Gold Rates: యుద్ధ సమయంలో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

పశ్చిమాసియా యుద్ధంతో బంగారం, వెండి ధరలు ఠారెత్తిపోతాయని అంతటా భయాందోళనలు చెందారు. కానీ అందుకు భిన్నంగా మంగళవారం తగ్గుముఖం పట్టాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఇది కాస్త సామాన్యులకు...

Terror Attack : తూటాల వర్షం.. రక్తం చిందిన మైదానం.. లంక ఆటగాళ్లపై ఉగ్రదాడికి 17 ఏళ్లు

Terror Attack : క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ఒక బ్లాక్ డే మార్చి 3. సరిగ్గా 17 ఏళ్ల క్రితం (2009లో) పాకిస్థాన్ గడ్డపై శ్రీలంక...

గ్రేటర్  వరంగల్  ఎన్నికల బాధ్యత ట్రబుల్ షూటర్ కే..9 రోజుల్లో 3సార్లు గ్రేటర్ లో హరీశ్ పర్యటన

గ్రేటర్  వరంగల్  ఎన్నికల బాధ్యత ట్రబుల్ షూటర్ కే..9 రోజుల్లో 3సార్లు గ్రేటర్ లో హరీశ్ పర్యటన Caption of Image.     వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ...

Israel-Iran War: ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న డ్రై ఫ్రూట్స్ ధరలు..

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న వివాదం (ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం) బెంగళూరుపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అక్కడ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ధర...

ఇప్పుడు ఇరాన్ సుప్రీం ఇతడే.. హసన్ ఖమేనీ ఎవరంటే..!

ఇప్పుడు ఇరాన్ సుప్రీం ఇతడే.. హసన్ ఖమేనీ ఎవరంటే..! Caption of Image. హసన్ ఖమేనీ.. హసన్ ఖమేనీ.. ఇప్పుడు ఈ పేరు ఇరాన్ దేశంలో మారుమోగుతోంది....

ఇజ్రాయెల్ ప్రధాని ఎక్కడ..? ఇరాన్ ప్రకటనతో నెట్టింట జోరుగా చర్చ.. అసలేం జరిగిందంటే..?

ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం ముంగిట నిలబడిందా? గత మూడు రోజులుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకవైపు ఇరాన్ అత్యున్నత నేత...

యుద్ధంలోనూ మంగళవారం మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్లు.. స్థిరంగా వెండి ధరలు..

యుద్ధంలోనూ మంగళవారం మళ్లీ తగ్గిన గోల్డ్ రేట్లు.. స్థిరంగా వెండి ధరలు.. Caption of Image. అంతర్జాతీయంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఆందోళనలు రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ బంగారం...

Tanikella Bharani: ఆ వార్తలు చూసి షాకయ్యా.. నేనెప్పుడూ అలాంటి పనులు చేయను.. వీడియో రిలీజ్ చేసిన తనికెళ్ల భరణి

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా కొందరు యూట్యూబర్లు కేవలం వ్యూస్ కోసం సెలబ్రిటీలు,...

ఆరేళ్ల అద్దె బాకీ.. డిగ్రీ కాలేజీకి తాళం..మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఘటన

ఆరేళ్ల అద్దె బాకీ.. డిగ్రీ కాలేజీకి తాళం..మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఘటన Caption of Image. మరిపెడ, వెలుగు: ఆరేళ్ల నుంచి అద్దె ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఇంటి...

ఏనుమాముల మార్కెట్లో వ్యాపారుల ఆందోళన.. రెండు గంటల పాటు నిలిచిపోయిన కాంటాలు

ఏనుమాముల మార్కెట్లో వ్యాపారుల ఆందోళన.. రెండు గంటల పాటు నిలిచిపోయిన కాంటాలు Caption of Image.     పోలీసులు వేధిస్తున్నారంటూ ఆఫీస్  ఎదుట బైఠాయింపు  వరంగల్ సిటీ,...

యాదాద్రి భువనగిరిలో ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి: ఇద్దరు పిల్లను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఐశ్వర్య...

మిస్సైళ్లతో మండుతున్న మిడిల్ ఈస్ట్.. ఇరాన్ పార్లమెంట్పై అమెరికా దాడి .. యూఎస్ ఎంబసీని పేల్చేసిన ఇరాన్..

మిస్సైళ్లతో మండుతున్న మిడిల్ ఈస్ట్.. ఇరాన్ పార్లమెంట్పై అమెరికా దాడి .. యూఎస్ ఎంబసీని పేల్చేసిన ఇరాన్.. Caption of Image. మిడిల్ ఇస్ట్ మిస్సైళ్లు, డ్రోన్లతో...

‘కుమ్మెర’ లేవనెత్తిన ప్రశ్న హిందువులంతా బంధువులేనా?

భారత రాజ్యాంగం సమానత్వం అనే మహోన్నత విలువలపై నిర్మించబడింది. ఆ పునాదులకు రూప శిల్పి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్. కానీ ఇప్పటికీ రాజ్యాంగం ఆశించిన సమానత్వం ఆమడదూరంలోనే ఉన్నది....

144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

Tecno Camon 50 Ultra 5G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో (Tecno) ‘కామోన్’ (Camon) సిరీస్‌ లో అత్యంత శక్తివంతమైన మోడల్ Tecno Camon...

Sonia Gandhi: ఖమేనీ మరణాన్ని ఎందుకు ఖండించలేదు.. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్యను ఎందుకు ఖండించలేదని మోడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ నిలదీశారు. ‘‘నిశ్శబ్దం తటస్థం కాదు’’ అని పేర్కొన్నారు....

Sanju Samson: విరాట్ కోహ్లీ లేకున్నా 196 రన్స్ ఛేజ్ చేశాం.. ప్రెస్ మీట్‌లో సంజు స్ట్రాంగ్ కౌంటర్!

Sanju Samson gives a bold reply about winning without Virat Kohli: టీ20 ప్రపంచకప్‌ 2026 ముంగిట భారత వికెట్‌ కీపర్ బ్యాటర్ సంజు...

Jab Khuli Kitaab: ‘జబ్ ఖులి కితాబ్’ ట్రైలర్ విడుదల.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) నుంచి మరో ఆసక్తికరమైన ఒరిజినల్ మూవీ ‘జబ్ ఖులి కితాబ్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా...

అమెరికా ఎంబసీలపై ఇరాన్ దాడి… హర్ముజ్ జలసంధి మూసివేత

దుబాయ్: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేస్తుంది. దీంతో ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయిల్, అమెరికా...

కన్నులపండువగా ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్

యంగ్ హీరో అల్లు శిరీష్, -నయనికల వివాహం ఈనెల 6న ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్ కోకాపేట్‌లోని అల్లు స్టూడియోస్‌లో పెళ్లికి ముందు...

విశ్వనాథ్ అండ్ సన్స్

సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సూర్య46’ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ పేరు విన్న తక్షణమే ఒక క్లాసీ, స్వచ్ఛమైన...

కాటు వేయడంతో పాముతో ఆస్పత్రికి చేరుకున్న యువకుడు

అమరావతి: యువకుడిని పాము కరవడంతో దానిని చంపాడు. అనంతరం పాము కళేబరంతో ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవ్వూరులో జరిగింది....

Jr NTR: ఎన్టీఆర్ కుమారుడు అప్పుడే అదరగొడుతున్నాడుగా.. భార్గవ్ రామ్ ట్యాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కు ఉన్న రేంజ్, క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఎన్టీఆర్. ఇప్పుడీ...

Video: బౌలర్లకు బిగ్ అలెర్ట్.. బీస్ట్ మోడ్‌తో హీట్ పెంచిన ధోని.. వీడియో చూస్తారా..?

MS Dhoni: ఐపీఎల్ 2026కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) శిబిరం ఉత్సాహంగా ప్రారంభమైంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్...

చమురు ధర త్వరలోనే 100 డాలర్లు ? భారత్పై భారం ఎక్కువే

చమురు ధర త్వరలోనే 100 డాలర్లు ? భారత్పై భారం ఎక్కువే Caption of Image. న్యూఢిల్లీ: యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు...

తమ్మినేనిపైఅభిశంసన… అవినీతి, తప్పుడు నిర్ణయాలపై సీపీఎం కేంద్ర కమిటీ సీరియస్

తమ్మినేనిపైఅభిశంసన... అవినీతి, తప్పుడు నిర్ణయాలపై సీపీఎం కేంద్ర కమిటీ సీరియస్ Caption of Image. మరో ఇద్దరు నేతలపై కూడా ఇదే తీర్మానం ద్విసభ్య కమిటీ ఎంక్వైరీ...

గ్రీన్ఫీల్డ్ హైవే పక్కనే.. సెమీ బుల్లెట్ ట్రైన్!..ఫ్యూచర్ సిటీ–అమరావతి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేకు సమాంతరంగా హైస్పీడ్ రైల్వే లైన్

గ్రీన్ఫీల్డ్ హైవే పక్కనే.. సెమీ బుల్లెట్ ట్రైన్!..ఫ్యూచర్ సిటీ–అమరావతి ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేకు సమాంతరంగా హైస్పీడ్ రైల్వే లైన్ Caption of Image. ప్రాథమిక అలైన్​మెంట్‌‌ను రెడీ చేసి సీఎంకు పంపిన...

T20 World Cup 2026 : ఒకే రోజు రెండు సెమీఫైనల్స్? ఐసీసీ రిజర్వ్ డే ప్లాన్ అదిరిపోయిందిగా

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన నౌకౌట్ దశకు చేరుకుంది. లీగ్ దశ, సూపర్-8 గండాలను దాటుకుని...

వార్.. సైబర్ వార్.. ప్రభుత్వ వెబ్ సైట్లు, మిలిటరీ, క్రిటికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్లే లక్ష్యం..

వార్.. సైబర్ వార్.. ప్రభుత్వ వెబ్ సైట్లు, మిలిటరీ, క్రిటికల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్లే లక్ష్యం.. Caption of Image. న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో ఒకరిపై ఒకరు భీకరంగా తలపడుతున్న...

తుమ్మన్‌‌పేటలో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి

తుమ్మన్‌‌పేటలో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి Caption of Image. స్వగ్రామంలో నూతన గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం 5 వేల మందికి భోజనాలు అచ్చంపేట, వెలుగు:...

Israel-Lebanon: బీరూట్‌ను ఖాళీ చేయాలని ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి తీవ్రతరం చేసింది. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై లెబనాన్ దాడి చేసింది. దీంతో ఇజ్రాయెల్ దళాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. హిజ్బుల్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఐడీఎఫ్...

Prabhas : అప్పుడు ప్రభాస్ సినిమాలో గ్లామర్ సెన్సేషన్.. ఇప్పుడు 44 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

దక్షిణాది చిత్రపరిశ్రమలో గ్లామర్ సెన్సేషన్ అంటే ఠక్కున గుర్తొచ్చే ముద్దుగుమ్మ ఆమె. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ,...

ప్లాంటేషన్ పనుల అడ్డగింత.. గిరిజనులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య తోపులాటతో ఉద్రిక్తత

ప్లాంటేషన్ పనుల అడ్డగింత.. గిరిజనులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య తోపులాటతో ఉద్రిక్తత Caption of Image. అశ్వారావుపేట, వెలుగు: భద్రాద్రి కొత్తూగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఉడుముల...

మార్వాడీ వర్సిటీలో సదస్సు

మార్వాడీ వర్సిటీలో సదస్సు Caption of Image. హైదరాబాద్​, వెలుగు: యువత కోసం మార్వాడీ యూనివర్సిటీ రాజ్​కోట్​లో యూత్ అండ్ డెమోక్రసీ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ‘బ్రిడ్జింగ్ పార్టిసిపేషన్...

మార్చి 3 గ్రహణ ముహూర్తం: భారత్‌లో వచ్చే సమయం, జాగ్రత్తలు ఇవే ?

ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం మార్చి 3, మంగళవారం నాడు ఆకాశంలో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించనుంది. ఫాల్గుణ పౌర్ణమి వేళ సింహ రాశి, పుబ్బ నక్షత్రంలో ఏర్పడనున్న...

109 సెంటర్లలో 50 రోజులు పూర్తి

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాను మాస్-, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లలో తిరుగులేని రాజు అని నిరూపించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మితా...

భక్తులకు అలర్ట్‌.. శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత.. అన్నప్రసాద వితరణ సైతం బంద్

నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయం ద్వారాలు మూసివేశారు దేవస్థానం అర్చకులు,ఈవో శ్రీనివాసరావు. చంద్రగ్రహణం నేపద్యంలో ఈరోజు వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు...

ఒక్కో పాక్ ప్లేయర్కు 50 లక్షల జరిమానా! టీ20 వరల్డ్ కప్ ఫెయిల్యూర్తో పీసీబీ చర్యలు

ఒక్కో పాక్ ప్లేయర్కు 50 లక్షల జరిమానా! టీ20 వరల్డ్ కప్ ఫెయిల్యూర్తో పీసీబీ చర్యలు Caption of Image. కరాచీ: టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెత్తాటతో...

స్టార్టప్ హబ్ గా డ్రేపర్

స్టార్టప్ హబ్ గా డ్రేపర్ Caption of Image. హైదరాబాద్​, వెలుగు:  హైదరాబాద్ స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ఇన్నోవేషన్లను ప్రోత్సహించడానికి  డ్రేపర్ స్టార్టప్ హౌస్  డ్రేపర్...

మార్చి 5 నుంచి హైదరాబాద్లో హైసియా సమిట్

మార్చి 5 నుంచి హైదరాబాద్లో హైసియా సమిట్ Caption of Image. హైదరాబాద్​, వెలుగు:  ‘ఇంటెలిజెన్స్ ఎవ్రీవేర్’ థీమ్​తో హైదరాబాద్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసీఏ) 33వ...

Andhra Pradesh: గ్రహణానికే సవాల్.. అన్నీ గుళ్లు మూసినా తెరిచే ఉండే ఈ ఆలయం గురించి తెలుసా..?

సాధారణంగా గ్రహణం వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలన్నీ మూతపడతాయి. గ్రహణ సమయానికి కనీసం 6 గంటల ముందే ద్వారాలు మూసివేసి, గ్రహణం విడిచిన తర్వాత...

ఒకే కాన్పులో ఐదుగురు.. అది కూడా నార్మల్‌ డెలివరీ .. అరుదైన ఘటన

చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువతి దిలి ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించింది. వైద్య చరిత్రలోనే ఇది అత్యంత విశేషమైన...

Nayanthara : యష్ కోసం తగ్గిన లేడీ సూపర్‌స్టార్.. టాక్సిక్ పారితోషికం లీక్!

దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా నెంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార, హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే భారీ విజయాన్ని...

India Schedule 2026: టీమిండియా బిజీ షెడ్యూల్‌.. రోహిత్, కోహ్లీలకు పండగే!

India ODI Schedule 2026: 2026 ఏడాదిలో టీమిండియా వన్డే ఫార్మాట్‌లో బిజీ షెడ్యూల్‌తో అభిమానులను అలరించనుంది. మొత్తం 15 వన్డే మ్యాచ్‌లు ఆడనున్న భారత జట్టు.....

Andhra Pradesh: రైతులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త.. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. త్వరలోనే..!

ఏపీలోని రైతులకు కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది. రాష్ట్రంలో చాలామంది రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ ఈ దరఖాస్తులు ఎప్పటినుంచో...

బటన్ మష్రూమ్స్‌లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు..శరీరానికి ఇచ్చే అద్భుత లాభాలు.. తప్పక తెలుసుకోండి!

పుట్టగొడుగులపై ఇటీవల జరిపిన అధ్యయనంలో రోజుకు ఐదు బటన్‌ మాష్రూమ్స్‌ (చిన్న పుట్టగొడుగుల)ను తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, చిత్తవైకల్యంతో పోరాడటానికి సహాయపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు....

PEDDI : ‘రై రై రారా’ తో స్క్రీన్ షేక్ చేసిన రామ్ చరణ్.. హుక్ స్టెప్ వైరల్

మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం పెద్ది. బుచ్చి బాబు సన దర్శకత్వంలో తెరెకెక్కుతున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు....

Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!

Holi: భారతీయ సంస్కృతిలో పండుగలు కేవలం సంబరాలకు మాత్రమే పరిమితం కావు. అవి మన ఆత్మను, ఆచారాలను, ఆలోచనలను తీర్చిదిద్దే ఆధ్యాత్మిక పాఠాలుగా నిలుస్తాయి. అలాంటి మహోన్నత...

Sneha: మంచానికే పరిమితం అయిన.. హీరోయిన్ స్నేహ

తెలుగు తెరపై హోమ్లీ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటి స్నేహ. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సౌందర్య తర్వాత అంతటి మన్ననలు పొందిన ఈమె, తన...

ఆ పని చేశాడని… ప్రియుడిని చంపిన ప్రియురాలు

బెంగళూరు: ప్రియుడిని హత్య చేసిన కేసులో ప్రియురాలుతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులోని బాగుటకంఠే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది....

IND vs ENG T20 WC Stats: భారత్ vs ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్.. టీ20 వరల్డ్‌ కప్‌లో ఎవరిది పైచేయి?

England vs India T20 World Cup 2026 2nd Semi-Final in Mumbai: టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్ vs ఇంగ్లాండ్ జట్ల మధ్య...

గ్రహణాల వేళ ఆలయ శుద్ధి ఆచారాలు… శాస్త్రం చెబుతున్న కారణాలు ఏమిటి?

మంగళవారం నాడు ఆకాశంలో అరుదైన పాక్షిక కేతు గ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఖగోళ మార్పు దృష్ట్యా భారత్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తూ తలుపులు...

Trump-Iran: ఇరాన్‌ను అంతం చేయడానికి ఇదే మంచి సమయం.. భారీ దాడులు చేస్తామన్న ట్రంప్

ఇరాన్ అణు ముప్పును తొలగిస్తామని అధ్యక్షుడు ట్రంప్ శపథం చేశారు. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా హెచ్చరికలను ఇరాన్ ధిక్కరించిందని.. గతేడాది ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకున్నాక...

Fake Holi Links: హోలీ పేరుతో లింక్స్.. ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ

Fake Holi Links: హోలీ పండుగను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నకిలీ ఆఫర్లు, పార్టీ పాస్‌లు, షాపింగ్ డీల్స్,...

సీపీ వర్సెస్ ఎమ్మెల్యే పాడి.. పరువునష్టం దావాకు సిద్ధమవుతున్న సీపీ గౌష్ ఆలం?

సీపీ వర్సెస్ ఎమ్మెల్యే పాడి.. పరువునష్టం దావాకు సిద్ధమవుతున్న సీపీ గౌష్ ఆలం? Caption of Image. ఇద్దరి మధ్య సమసిపోయిందనుకున్న వివాదాన్ని మళ్లీ రాజేసిన ఎమ్మెల్యే...

Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

Apple iPhone 17e Launch: ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) తన ఐఫోన్ లైనప్‌లో భాగంగా సరికొత్త iPhone 17e మోడల్‌ను అధికారికంగా ప్రకటించింది. ఐఫోన్...

Varanasi : స్పిరిట్, రామాయణ రిలీజ్ ప్లానింగ్‌పై రాజమౌళి అసంతృప్తి

దర్శకధీరుడు S. S. Rajamouli తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వారణాసి రిలీజ్ ప్లానింగ్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొదటగా ఈ...

పేపర్ లెస్ వాటర్ బోర్డు !.. ఈ–ఆఫీస్ ప్రారంభించిన  ఎండీ అశోక్ రెడ్డి

పేపర్ లెస్ వాటర్ బోర్డు !.. ఈ–ఆఫీస్ ప్రారంభించిన  ఎండీ అశోక్ రెడ్డి Caption of Image. హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో వినియోగదారులకు పేపర్​లెస్​సేవలు అందించాలని...

గ్రహణం ఎఫెక్ట్ :  తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. మళ్లీ స్వామి దర్శనం ఎన్నిగంటలకంటే ..!

గ్రహణం ఎఫెక్ట్ :  తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. మళ్లీ స్వామి దర్శనం ఎన్నిగంటలకంటే ..! Caption of Image.  చంద్రగ్రహణ ప్రభావం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని...

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. నేడు శ్రీవారి ఆలయం బంద్.. తిరిగి దర్శనాలు అప్పుడే..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ జారీ చేసింది. చంద్రగ్రహణం సందర్బంగా మంగళవారం ఆలయాన్ని మూసివేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు...

Sanju Samson : సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే ప్రపంచ రికార్డు

Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026లో కేరళ కుర్రాడు సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇన్నాళ్లూ తన టాలెంటును గుర్తించలేదని బాధపడ్డ అభిమానులందరికీ తన...

మీరు పేదల ఇండ్లు కూలిస్తే.. మేం పెద్దల ఇండ్లు కూలుస్తం :కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్

మీరు పేదల ఇండ్లు కూలిస్తే.. మేం పెద్దల ఇండ్లు కూలుస్తం :కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ Caption of Image. కేంద్ర మంత్రి బండి సంజయ్​...

Viral News: తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. డాక్టర్స్ ఏం చేశారంటే

తనను కాటేసిన పామును చంపి దాని కళేబరాన్ని తీసుకొని ఓ యువకుడు నేరుగా హాస్పిటల్‌కు వెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.....

Allu Sirish Pre-Wedding: అల్లు శిరీష్ ప్రీ–వెడ్డింగ్ పార్టీ అదిరింది.. తరలివచ్చిన సినీ స్టార్స్.. ఫోటోలు, వీడియోలు వైరల్

Allu Sirish Pre-Wedding: అల్లు శిరీష్ ప్రీ–వెడ్డింగ్ పార్టీ అదిరింది.. తరలివచ్చిన సినీ స్టార్స్.. ఫోటోలు, వీడియోలు వైరల్ Caption of Image. అల్లు వారి ఇంట...

బీసీలు చదవడం సీఎంకు ఇష్టం లేదేమో! : ఆర్.కృష్ణయ్య 

బీసీలు చదవడం సీఎంకు ఇష్టం లేదేమో! : ఆర్.కృష్ణయ్య  Caption of Image. బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్​మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని రాజ్యసభ...

రాష్ట్రంలో సాగుతున్నది రెడ్డి రాజ్యమా?

రాష్ట్రంలో సాగుతున్నది రెడ్డి రాజ్యమా? Caption of Image. కుమ్మెర నిందితులను ఇంకా అరెస్ట్ చేయరా..? ఇది ప్రభుత్వ చేతగానితనమే ఇందిరా పార్కు వద్ద బీసీ నేతల ధర్నా...

Telangana: రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. సాగును ఆధునీకరించడం, రైతులకు కూలీల ఖర్చు తగ్గించడమే లక్ష్యంగా భారీ సబ్సిడీతో వ్యవసాయ...

విద్యార్థుల సమస్యలపై సీఎం ఆఫీస్కు లేఖలు

విద్యార్థుల సమస్యలపై సీఎం ఆఫీస్కు లేఖలు Caption of Image. బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం కార్యాలయానికి...

Vijay : సొంతూరి కోసం విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం..

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన మూలాలను ఎప్పటికీ మర్చిపోనని మరోసారి నిరూపించుకున్నారు. తన పెళ్లి తర్వాత మొదటిసారి భార్య రష్మిక మందన్నతో కలిసి తన...

సూర్యాపేట ‘మైనింగ్’ వేలంలో అక్రమాలు..టెండర్లు వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్

సూర్యాపేట ‘మైనింగ్’ వేలంలో అక్రమాలు..టెండర్లు వెంటనే రద్దు చేయాలి : కేటీఆర్ Caption of Image. సీఎం రేవంత్​రెడ్డికి లేఖ  హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్లాలోని మైనింగ్​బ్లాక్‌‌‌‌‌‌‌‌ల...

CM Revanth: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం..!

CM Revanth Reddy: అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనకు దిశానిర్దేశం...

ఏఐ సమిట్లో కాంగ్రెస్ నిరసన రాజకీయ అసమ్మతే..నర్సింహతో పాటు 9 మందికి ఢిల్లీ పాటియాలా కోర్టు బెయిల్ 

ఏఐ సమిట్లో కాంగ్రెస్ నిరసన రాజకీయ అసమ్మతే..నర్సింహతో పాటు 9 మందికి ఢిల్లీ పాటియాలా కోర్టు బెయిల్  Caption of Image. న్యూఢిల్లీ, వెలుగు: ఇటీవల ఢిల్లీలో...

నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి రాబోయే ప్రమాదాలు, గండాలు తప్పవు.. మీరున్నారా?

సాధారణంగా గ్రహణాలు పట్టినప్పుడు మంచి కన్నా చెడు ఎక్కువ అని చెబుతుంటారు. ఎందుకంటే, ఇది మనిషి జీవితాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఇక ఈ ఏడాది తొలి...

ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుపతి: తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తె‌ప్ప‌పై...

Iran–Israel War Impact: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. ఆ మ్యాచులు అన్ని రద్దు..!

Iran–Israel War Impact: మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు...

Iran-US: ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్‌ల వర్షం.. రియాద్‌పై ఇరాన్ దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అంతేదీటుగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా రాజధాని...

Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

Israel – Iran War Live Updates : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజురోజుకు క్రమంగా పెరిగిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌లోని పలు స్థావరాలను...

వేప ఆకుల మహిమ.. ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది ఇదే..!

ఆయుర్వేదం ప్రకారం, ఎండాకాలంలో వేప పువ్వులు తినడం వల్ల శరీరం ప్రశాంతంగా ఉంటుంది. ఈ పువ్వులు పిత్తను శాంతపరుస్తాయని చెబుతారు. ఈ కారణంగా, దక్షిణ భారతదేశంలో వేసవి...

జడ్చర్లలో శవాన్ని పీక్కుతిన్న కుక్కలు

జడ్చర్ల: ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఓ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న సంఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... నాగసాల గ్రామానికి చెందిన...

Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు!

మిథున రాశి వారు కుటుంబ పరమైన కార్యక్రమాలను విశేషంగా పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యపరమైన అంశాల్లో జాగ్రత్తలు మేలు చేస్తుంటాయి. ఆర్థిక ఇబ్బందుల విషయంలో ఒత్తిడి తప్పదు. నూతన...

మైక్రో అపెక్స్ వన్ ట్రెండ్‌లో భద్రతా లోపాలు! యూజర్లకు CERT-In హెచ్చరిక

ట్రెండ్ మైక్రో అపెక్స్ వన్ నడుపుతున్న వారికి బిగ్‌ అలర్ట్‌ జారీ అయింది. దేశంలోని సైబర్ సెక్యూరిటీ వాచ్‌డాగ్ అయిన CERT-In, అపెక్స్ వన్ 2019 (ఆన్-ప్రిమైసెస్,...

NANI : చిన్న పిల్లలే కాదు.. లేడీ ఫ్యాన్స్‌కు దూరం అయిన నేచురల్ స్టార్

నానిని చూస్తే మన ఇంట్లో, మన పక్కింట్లో ఉండే అబ్బాయిలా కనిపిస్తాడు. అతడి నుండి సినిమాలొస్తున్నాయంటే ఫ్యామిలీ ఆడియన్స్ హ్యపీగా సినిమా చూడొచ్చు. నాని జోవియల్ నటనకు...

Tumbbad-2 :తుంబాడ్ 2 లో సెన్సేషనల్ యాక్టర్..

భారతీయ చలనచిత్ర రంగంలో అత్యుత్తమ హారర్ థ్రిల్లర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘తుంబాడ్’ సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2018లో విడుదలైన ఈ చిత్రం,...

Iran and Israel War: ఇరాన్-ఇజ్రాయెల్ దెబ్బకు భారతీయులకు షాక్.. ఈ వస్తువుల ధరలు త్వరలో పెరగొచ్చు.. సామాన్యులపై ప్రభావం

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ, సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పశ్చిమాసియా దేశాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారత్‌ ఎగుమతులు,...

Cinema OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ తమిళ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఈమధ్యకాలంలో ఓటీటీలో సినిమాలు చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త జానర్ చిత్రాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. థియేటర్లలలో హిట్...

మహిళలకు ఈ నీరు ఒక వరం.. రోజూ ఉదయాన్నే తాగితే ఆ సమస్యలన్నీ మాయం..

మెంతులను కేవలం పోపు దినుసులగానే కాకుండా ఒక సూపర్ ఫుడ్‌గా పరిగణించాలి. ఇందులో శరీరానికి అవసరమైన ఫైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ B6 శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు...

నటి కారుకు ప్రమాదం… డ్రైవర్ మృతి

చెన్నై: బుల్లితెర నటి దేవి ప్రియ కారును మరో కారు ఢీకొట్టడంతో డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఆమె సహాయకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన తమళనాడు రాష్ట్రం...

Tollywood February Box Office Report : ఫిబ్రవరిలో పరాజయాల పరంపర.. ఆదుకోని శ్రీ విష్ణు..

ఫిబ్రవరి మొదటి వారంలో చిన్న సినిమాలు వరుసగా థియేటర్లలోకి వచ్చాయి. ప్రచారం భారీ ఎత్తున నిర్వహించిన కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి.. దాదాపు ఇరవై సినిమాలు రిలీజ్...

యుద్ధ కల్లోలం… అట్టుడుకుతున్న అరబ్‌‌‌‌‌‌‌‌ దేశాలు.. ప్రతీకార దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్‌‌‌‌‌‌‌‌

యుద్ధ కల్లోలం... అట్టుడుకుతున్న అరబ్‌‌‌‌‌‌‌‌ దేశాలు.. ప్రతీకార దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్‌‌‌‌‌‌‌‌ Caption of Image. సౌదీలోని అతిపెద్ద రిఫైనరీ అరామ్‌‌‌‌‌‌‌‌కోపై  ఇరాన్‌‌‌‌‌‌‌‌ డ్రోన్‌‌‌‌‌‌‌‌ దాడి.. చమురు...

PEDDI: ‘పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా’.. ట్రెండింగ్లో ‘పెద్ది’ సెకండ్ సింగిల్ లిరిక్స్..

PEDDI: ‘పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా’.. ట్రెండింగ్లో ‘పెద్ది’ సెకండ్ సింగిల్ లిరిక్స్.. Caption of Image. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న చిత్రం ‘పెద్ది’....

రాహుల్ గాంధీ-డీసీసీ అధ్యక్షుడు | మూసీ-సబర్మతి BJP Vs BRS | ఇరాన్-గల్ఫ్ యుద్ధం | V6 తీన్మార్

రాహుల్ గాంధీ-డీసీసీ అధ్యక్షుడు | మూసీ-సబర్మతి BJP Vs BRS | ఇరాన్-గల్ఫ్ యుద్ధం | V6 తీన్మార్ Caption of Image.   ©️ VIL...

యుద్ధ సమయంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలు చూస్తారు?

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. యుద్ధ సమయాల్లో మార్కెట్లు అస్థిరంగా...