AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక
AP Heatwave Alert: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు ప్రభావం చూపనున్నాయని, దాదాపు...