Weight Loss Tips: 133 కిలోల బరువున్న మహిళ.. ఈ ట్రిక్స్‌తో 76 కిలోలు తగ్గింది.. ఎలా సాధ్యం?
Reading Time: 2 minutesWeight Loss Tips: లండన్‌కు చెందిన 36 ఏళ్ల ప్లస్-సైజ్ ఇన్‌ఫ్లుయెన్సర్ బ్రిటనీ 133 కిలోల బరువు ఉండేది. ఆమె సోషల్ మీడియాలో దాదాపు 450,000 మంది ఫాలోవర్లతో ఒక ప్లస్-సైజ్ మోడల్‌గా ఉండేది. ప్రజలు ఆమె…