Allu Sirish: అట్టహాసంగా అల్లు శిరీష్, నయనికల వివాహం.. ఆశీర్వదించిన సినీ, రాజకీయ ప్రముఖులు.. వీడియో
Reading Time: 2 minutesటాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్‌ఓ ఇంటివాడయ్యారు. నయనికతో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడు. హైదరాబాద్ వేదికగా శుక్రవారం (మార్చి 06) రాత్రి శిరీష్- నయనికల వివాహం గ్రాండ్ గా జరిగింది.…