Petrol: పెట్రోల్, డీజిల్‌తో పని లేదు.. మార్కెట్లోకి కొత్త ఫ్యూయల్.. స్పెషాలిటీ అదిరిపొద్ది..
Reading Time: < 1 minuteదేశంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలను ప్రోత్సహించేందుకు భారీగా ప్రోత్సహాకాలు అందిస్తోండగా.. అలాగే ఈవీ వాహనాల కొనుగోళ్లను…