Reading Time: < 1 minute

10 రకాల హోండా బండ్లు వచ్చేశాయ్.. యాక్టివ్, డయో, షైన్ అప్ గ్రేడెడ్ మోడల్స్విడుదల

Caption of Image.

హోండా మోటార్‌‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా 10 బైకులను శుక్రవారం ఢిల్లీలో ఆవిష్కరించింది.  వీటిలో క్యూసీ3 స్మార్ట్ ఫ్యామిలీ ఈవీ, ఎక్స్ఆర్ 300 ర్యాలీ, ఎక్స్ఆర్ 300ఎల్,  రెబెల్ 500 లైఫ్‌‌స్టైల్ క్రూజర్, రెబెల్ 300 ఎంట్రీ క్యాజువల్ క్రూజర్, సీబీ350 రేంజ్ మోడరన్ క్లాసిక్స్, సీబీ 500 హోండా హెరిటేజ్ రోడ్ స్టర్, ఏడీవీ 160 సిటీ అడ్వెంచర్ స్కూటర్​ ఉన్నాయి. యాక్టివ్​, డయో, షైన్​ అప్ ​గ్రేడెడ్ ​మోడల్స్​ను కూడా విడుదల చేసింది. ధరలు రూ.80 వేల నుంచి మొదలవుతాయి.

©️ VIL Media Pvt Ltd.