Reading Time: < 1 minute

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పచ్చదనం నీడలో పంటల సాగు

Caption of Image.

అటవీ అందాలకు నిలయమైన ఆదిలాబాద్ జిల్లా ఇటీవల కురుస్తున్న వర్షాలతో మరింత పచ్చదనాన్ని సంతరించుకుని ప్రకృతి ప్రేమికులను అలరిస్తోంది. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని గిరి గ్రామమైన లోహెర చుట్టూ కనుచూపు మేరంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. పచ్చటి అడవి మధ్య గిరిపుత్రులు పంటల సాగు పనుల్లో ఇలా నిమగ్నం అయ్యారు.    – వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్

©️ VIL Media Pvt Ltd.