
ఈ ఏడాది సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. పండుగ బరిలో విడుదలైన ఐదు చిత్రాల్లో మూడు విజయవంతమైన టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా, సంక్రాంతి సీజన్‌లో విడుదలైన మన శంకర్ వరప్రసాద్ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అదే విధంగా, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి వంటి చిత్రాలు కూడా హిట్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి జోష్ కనిపించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్.. పదవి ‘పక్కనపెట్టి’.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బుసలు కొట్టుకుంటూ బయటికొచ్చిన పాములు