Reading Time: < 1 minute
CM Chandrababu: తెలివి ఉంటే.. అమెరికా ఉద్యోగం వెతుక్కుంటూ మీ దగ్గరకే వస్తుంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే తన విజన్‌ను ప్రజలతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ, సాంకేతికత, సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా అమరావతి పునర్నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, తెలివి తేటలు ఉన్నవారికి ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లాల్సిన అవసరం లేదని, బదులుగా అమెరికా ఉద్యోగాలే అమరావతిని వెతుక్కుంటూ వస్తాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కాకినాడలో కొలువైన భారతదేశపు 2వ అతిపెద్ద వారాహి దేవి విగ్రహ

రైతుల పైనా అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. ధరలు పతనం

150 శాతం పెరిగిన ఫ్లైట్‌ చార్జీలు.. ప్రయాణాలపై తీవ్ర ప్రభావం

బెంగళూరులో ‘గూగుల్’ టెకీ ఖర్చు నెలకు రూ.1.43 లక్షలా !! ఇలా అయితే బ్రతకడం ఎలా

అబ్బా.. మనోళ్లు పంపే డబ్బుపై యుద్ధం దెబ్బ..