Reading Time: < 1 minute

హైదరాబాద్: టి20 వరల్డ్‌ కప్‌ లో భాగంగా సూపర్ వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 

భారత జట్టు: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా

వెస్టిండీస్ జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రొమారియో షెపర్డ్,

జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకేల్ హోసేన్, గుడాకేష్ మోతీ, షమర్ జోసెఫ్