Reading Time: < 1 minute
నాయికలను రిపీట్ చేస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. కారణం అదేనా ??

సినిమా పరిశ్రమలో ఒకే హీరోలతో, ఒకే కాన్సెప్ట్‌లతో సినిమాలు తీయడం సాధారణం. అయితే, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాయికలను కూడా పునరావృతం చేస్తూ ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఈ సంస్థ గతంలో మీనాక్షి చౌదరితో వరుసగా సినిమాలు నిర్మించింది. మహేష్ బాబు సరసన “గుంటూరు కారం” సినిమాలో అవకాశం రావడంతో మీనాక్షికి మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రం విజయం తర్వాత, మీనాక్షి చౌదరి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దుల్కర్‌తో “లక్కీ భాస్కర్”, అలాగే సంక్రాంతికి విడుదలైన “అనగనగా ఒక రాజు” చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించి మెప్పించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rajamouli: రాజమౌళి నెక్స్ట్ టార్గెట్ నాగ చైతన్య.. అసలు విషయం ఇదే

ఐకాన్ స్టార్ బ్రాండ్ వ్యాల్యూ పెంచిన పుష్ప.. ఒక సినిమా కాదు, ఒక బ్రాండ్

UstaadBhagatSingh: గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆరా ఆఫ్ ఉస్తాద్

Tollywood News: సమంత నుండి తాప్సి వరకు.. అన్ని సినీ వార్తలు మీ కోసం

Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. మరొకరితో మొదలైన ప్రేమాయణం