
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ దే అధికారమని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు యూడీఎఫ్‌కు కలిసి వచ్చినట్లు సర్వేలు చెబుతున్నాయి. కేరళలో 140 స్థానాలకు గానూ అధికారం చేపట్టాలంటే 71 స్థానాలు దక్కాలి.
కేరళలో మొత్తం ( 140) మ్యాజిక్ ఫిగర్ (71)
P MARQ ఎగ్జిట్ పోల్స్ సర్వే : మ్యాజిక్ ఫిగర్ 71
- UDF (కాంగ్రెస్ కూటమి) 72 నుంచి 79 స్థానాలు
- LDF ( పినరయ్ విజయ్ కూటమి) 62 నుంచి 69 స్థానాలు
- ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ : మ్యాజిక్ ఫిగర్ 71
UDF (కాంగ్రెస్ కూటమి) 78 నుంచి 90 స్థానాలు
LDF ( పినరయ్ విజయ్ కూటమి) 49 నుంచి 62 స్థానాలు
బీజేపీ ఒకటి నుంచి 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం
జేవీసీ సర్వే
- ఎల్డీఎఫ్ : 52-61
- యూడీఎఫ్: 72-84
- ఎన్డీఏ: 3-7
పీపుల్స్ పల్స్ సర్వే
- ఎల్డీఎఫ్ 55 -65
- యూడీఎఫ్ 75-87
- ఎన్డీయే 0-3
మ్యాట్రిజ్
- ఎల్డీఎఫ్ : 60-65
- యూడీఎఫ్ : 70-75
- బీజపీ : 3-5
వోట్ వైబ్ సర్వే
- ఎల్డీఎఫ్: 58-60
- యూడీఎఫ్: 70-80
- ఎన్డీఏ: 4