Reading Time: < 1 minute

Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్స్: పుదుచ్చేరిలో బీజేపీ హవా

Caption of Image.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. పుదుచ్చేరిలో బీజేపీదే అధికారమని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలకు గాను బీజేపీ 16 నుంచి20 స్థానాలు, కాంగ్రెస్ 6నుంచి 8 స్థానాలు, ఇతరులు 3నుంచి 7 స్థానాలు  గెలుచుకుంటారని అంచనా వేస్తున్నాయి. 

యాక్సిస్  మై ఇండియా సర్వే.. 

మ్యాజిక్ ఫిగర్ :15

బీజేపీ కి 16నుంచి 20 స్థానాలు
కాంగ్రెస్ కు  6నుంచి 8 స్థానాలు
ఇతరులు 3నుంచి 7 స్థానాలు  గెలుచుకుంటారని  యాక్సిస్ మై ఇండియా సర్వేలు అంచనా వేస్తున్నాయి. 

పీపుల్స్ పల్స్ సర్వే.. 

బీజేపీ కి 16నుంచి 19 స్థానాలు
కాంగ్రెస్ కు  10నుంచి 12 స్థానాలు
ఇతరులు 1నుంచి 2 స్థానాలు

పోల్ ఆఫ్ ఎగ్జిల్ పోల్స్.. 

బీజేపీ కి 17స్థానాలు 
కాంగ్రెస్ కు  9స్థానాలు
ఇతరులు 3స్థానాలు

©️ VIL Media Pvt Ltd.