Reading Time: < 1 minute
Malaika Arora: అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. మరొకరితో మొదలైన ప్రేమాయణం

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా, సినిమా అప్డేట్స్‌తో సంబంధం లేకుండా నిత్యం వార్తల్లో నిలుస్తారు. ఇటీవల తన 50వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె, మళ్లీ ప్రేమలో పడ్డారన్న వార్తలు బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారాయి. గతంలో అర్జున్ కపూర్‌తో ఆరేళ్లపాటు ప్రేమబంధంలో ఉన్న మలైకా, కొన్ని కారణాల వల్ల ఆ సంబంధాన్ని ముగించుకున్నారు. అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత చాలా కాలం సింగిల్‌గా ఉన్న మలైకా, ఇటీవల ఒక పబ్లిక్ ఈవెంట్‌లో కొత్త వ్యక్తితో కలిసి కనిపించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకే రోజు రిలీజ్ అవుతున్న ధురంధర్ 2, టాక్సిక్

Nani: పాన్ ఇండియా రేంజ్‌లో నాని జోరు.. జాతీయ స్థాయిలో చర్చ

Malavika Mohanan: రూటు మార్చిన మాళవికా మోహనన్.. గ్లామర్ నుండి యాక్షన్

Mohanlal: అరడజన్‌ సినిమాలతో బిజీగా ఉన్న మోహన్‌లాల్..

కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. కుదేలవుతున్న రైతులు