కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన
Reading Time: 2 minutesకాకినాడ రూరల్ మండలం కరప లో శ్రీశ్రీ శ్రీ వారాహి మాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. చిక్కాల బ్రదర్స్,సీనియర్ జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో భారతదేశంలో కాశీలో ఎలాగైతే వారాహి అమ్మవారు ఉన్నారో,…