Reading Time: < 1 minute

Tamil Nadu Exit Poll 2026:తమిళనాడులో విజయ్ దే అధికారం.. ఎగ్జిట్ పోల్స్ సంచలనం

Caption of Image.

తమిళనాడు ఎగ్జిల్ పోల్స్ లో యాక్సిస్ మై ఇండియా సంచలన రిపోర్టు వెల్లడించింది.  విజయ్ టీవీకే పార్టీ అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. టీవీకేకు 98 నుంచి 120 
సీట్లు వస్తాయని తెలిపింది. ఈ సర్వే నిజమైతే విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. మరోవైపు డీఎంకే పార్టీకి 92నుంచి 110 సీట్లు,  అన్నాడీఎంకే కూటమికి 22నుంచి 32 స్థానాలు దక్కుతాయని తెలిపింది. అయితే మిగతా మెజార్టీ సర్వే సంస్థలు  మాత్రం డీఎంకే తిరిగి అధికారంలోకి వస్తుందని తెలిపాయి. 

©️ VIL Media Pvt Ltd.