July 15, 2026

Year: 2026

Video: ఈ దేశంలో చావు కూడా పండగే.. శవపేటికతో అదిరిపోయే స్టెప్పులు.. ఈ ఆచారం వెనకున్న అసలు కథ ఇదే..

సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవిస్తే అక్కడ కన్నీళ్లు, తీరని దుఃఖం, నిశబ్దం, విషాద వాతావరణం అలుముకుంటుంది. కానీ దక్షిణ అమెరికా దేశమైన పెరూలో మాత్రం పాత...

IPL 2026: ఒక్కో పరుగుకు రూ. 5 లక్షలు.. షాకిస్తోన్న సీఎస్కే బుడ్డోడి లెక్కలు..!

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్ ఎంతో కష్టతరంగా సాగింది. మహేంద్ర సింగ్ ధోనీ మైదానంలో లేకపోవడంతో ఆరంభ మ్యాచుల్లో రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలోని...

నౌతపా అంటే ఏమిటి? ఎండలు మండిపోయే ఈ 9 రోజులు సరిగ్గా ఉండకపోతే దేశానికి ముప్పేనా?

హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు వచ్చే అత్యంత వేడిగా ఉండే 9 రోజుల కాలాన్ని నౌతపా (Nautapa) అంటారు. సాధారణంగా మే నెలాఖరులో...

ఎంతటి బలవంతునికైనా తొందరపాటు పనికిరాదు..: సింహం-కుందేలు కథ ఇచ్చే సందేశం…

ఎంతటి బలవంతునికైనా తొందరపాటు పనికిరాదు..: సింహం-కుందేలు కథ ఇచ్చే సందేశం... Caption of Image. ఎంతటి బలం కలిగిన సింహమైనా ఏమరుపాటుగా ఉండి తనను తాను రక్షించుకోలేకపోతే,...

వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్ ‘రాయల్’ కంబ్యాక్.. ముంబై ముందు 206 రన్స్ టార్గెట్..

వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్ ‘రాయల్’ కంబ్యాక్.. ముంబై ముందు 206 రన్స్ టార్గెట్.. Caption of Image. MI vs RR: ఐపీఎల్ 2026 (IPL 2026)...

మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా.. జేబుకు చిల్లు పడకముందే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

సాధారణంగా రిఫ్రిజిరేటర్లు నడుస్తున్నప్పుడు ఒక చిన్న సౌండ్ చేస్తాయి. అలా కాకుండా మీ ఫ్రిజ్ నుండి అసాధారణమైన సౌండ్ వస్తే లోపల ఏదో సాంకేతిక సమస్య ఉందని...

కర్ణాటకలో ఘోరం: నదిలో ముత్యాల వేటకు వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి..

కర్ణాటకలో ఘోరం: నదిలో ముత్యాల వేటకు వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన పది మంది మృతి.. Caption of Image. కర్ణాటకలో ఘోరం జరిగింది. నది ముత్యాల...

Instant Onion Mixture: ఈ చిట్కా తెలిస్తే బయట ఫుడ్ అస్సలు కొనరు.. కేవలం 2 నిమిషాల్లో నోరూరుంచే స్నాక్ రెడీ!

Instant Onion Mixture: సాయంత్రం పూట ఏదైనా పుల్లగా, కారంగా, నోటికి రుచిగా తినాలనిపిస్తే.. పెద్దగా కష్టపడకుండా, ఇంట్లో ఉండే వాటితోనే కేవలం రెండు నిమిషాల్లో ఒక...

ఇంట్లోకి బొద్దింకలు రాకుండా ఆపే బెస్ట్ మార్గాలు ఇవే.. మళ్ళి రమ్మన్న రావు…

ఇంట్లోకి బొద్దింకలు రాకుండా ఆపే బెస్ట్ మార్గాలు ఇవే.. మళ్ళి రమ్మన్న రావు... Caption of Image. ఇంట్లో ఎప్పుడైనా ఒకటో రెండో బొద్దింకలు కనిపిస్తే మనం...

హైదరాబాద్లో అడ్వకేట్ను కారుతో ఢీ కొట్టి చంపింది ఇతనే..!

హైదరాబాద్లో అడ్వకేట్ను కారుతో ఢీ కొట్టి చంపింది ఇతనే..! Caption of Image. హైదరాబాద్: అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు....

ప్రపంచంలో అత్యంత వేడి నగరాల్లో 97 భారత్‌వే

బాబోయ్ ఎండలు! ఉదయం ఎనిమిది అవ్వకముందే సూర్యుడు సెగలు కక్కుతున్నాడు. ప్రస్తుతం మన దేశంలో ఎండల తీవ్రత ఎలా ఉందో చెప్పడానికి ఒక షాకింగ్ రిపోర్ట్ బయటకు...

Nandamuri Balakrishna: ఏపీని సినీ పరిశ్రమకు రాజధానిగా తీర్చిదిద్దుతాం..!

Nandamuri Balakrishna: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు నాటక అభివృద్ధి సంస్థ (APFDC) కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి...

Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!

Lemon Pickle: భారతీయ వంటకాల్లో ఊరగాయలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ విటమిన్ ‘C’ పుష్కలంగా లభించే నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టపడని వారుండరు. నోటికి రుచిని...

Telangana Govt: గుడ్‌న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రజల సామాజిక, ఆర్థిక భద్రతే ధ్యేయంగా...

Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్‌మెంట్..

Iran’s Big Announcement: గత కొన్ని నెలలుగా మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా అట్టుడుకుతున్న అంతర్జాతీయ చమురు మార్కెట్‌కు ఊపిరిని ఇచ్చే వార్త ఒకటి ఇప్పుడు తాజాగా వెలుగులోకి...

Team India: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా తెలుగోడు..? బీసీసీఐ స్కెచ్ అదుర్స్..!

India Next T20 Captain: భారత క్రికెట్ జట్టులో త్వరలోనే ఒక సంచలన మార్పు చోటుచేసుకోబోతోందా? టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోవడం, మన తెలుగు...

60 రోజుల్లో అమెరికా వదలకుంటే జైలుకే?రోడ్డున పడ్డ భారతీయుల కన్నీళ్లు!

ఇది కేవలం ఉద్యోగాల కోత కాదు.. లక్షలాది మంది భారతీయుల మనుగడ పోరాటం! అసలు అమెరికాలో ఏం జరుగుతోంది? టెక్ కంపెనీలు భారతీయులను ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి?...

Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!

ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య,...

ఆపరేషన్ ‘నీలీ’.. వెతికి,వేటాడి మట్టుబెడుతున్న ఇజ్రాయెల్!

2023 ‘అక్టోబర్‌ 7’ నరమేధంలో పాల్గొని ఇజ్రాయెలీల ప్రాణాలు తీసి.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని వెతికి.. వేటాడి మరీ మట్టుబెడుతోంది. ఇజ్రాయెల్‌ టార్గెట్‌ లిస్ట్‌ వేలల్లో...

Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్..

ట్రైన్లలో ప్రయాణించే వారికి రైల్వే శాఖ మరో అద్భుతమైన వార్తను అందించింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి రాజస్థాన్ వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య...

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై కేసులు ఉపసంహరించుకోండి: ఏపీ సర్కార్ ను కోరుతూ హరీష్ రావు ట్వీట్

ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై కేసులు ఉపసంహరించుకోండి: ఏపీ సర్కార్ ను కోరుతూ హరీష్ రావు ట్వీట్ Caption of Image. ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు సీఎం చంద్రబాబు,...

Bandla Ganesh: ‘టెంపర్’ సినిమా ఇప్పుడు తీస్తే రూ.1000 కోట్లు వసూలు చేస్తుంది: నిర్మాత బండ్ల గణేష్

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తాజా ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని సంచలనం విషయాలను పంచుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో తాను రెండు సూపర్...

క్షిపణులను బూడిద చేసే S-400.. రష్యా నుంచి భారత్‌కు రానున్న 4వ యూనిట్

ఈ ఏడాది నవంబర్ నాటికి ఐదో యూనిట్ కూడా భారత్‌కు చేరే అవకాశం ఉంది. దానిని చైనా సరిహద్దు ప్రాంతంలో మోహరించనున్నట్టు సమాచారం. “ఇండియన్ ఐరన్ డోమ్”...

అరే ఇదేనా సీక్రెట్! ఈ డ్రింక్‌తో వేసవి వేడి పూర్తిగా గుడ్‌బై!

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఉక్కపోత, అలసట మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే కెమికల్ కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా, మన ముత్తాతల కాలం...

‘ఎబోలా ‘ కలకలం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్

ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌కు ముందే ఎయిర్‌పోర్ట్ హెల్త్ కియోస్క్‌ లో హెల్త్ చెక్‌ చేయించుకోవాలి. ప్రస్తుతం ఆఫ్రికాలో వందలాది కేసులు, 130 కి పైగా మరణాలు నమోదయ్యాయి. భారత్‌లో...

విదేశాల్లో హారన్ కొడితే తప్పు.. కానీ ఇండియాలో కొట్టకపోతేనే తప్పు..: ఫోర్డ్ సీఈఓ వైరల్ వీడియో..

విదేశాల్లో హారన్ కొడితే తప్పు.. కానీ ఇండియాలో కొట్టకపోతేనే తప్పు..: ఫోర్డ్ సీఈఓ వైరల్ వీడియో.. Caption of Image. ప్రపంచంలోని కార్ల మార్కెట్లలో భారతదేశం చాలా...

ఆర్సీబీ చేతిలో మ్యాచ్ ఓడిన చెన్నై.. కోపంతో టీవీ పగలగొట్టిన ధోని?.. హర్భజన్ హాట్ కామెంట్స్!

ఆర్సీబీ చేతిలో మ్యాచ్ ఓడిన చెన్నై.. కోపంతో టీవీ పగలగొట్టిన ధోని?.. హర్భజన్ హాట్ కామెంట్స్! Caption of Image. MS Dhoni: ఐపీఎల్ 2026 (IPL...

Drishyam 3 Box Office: ‘దృశ్యం 3’ కలెక్షన్ల సునామీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. తగ్గేదే లేదంటూ భారీ వసూళ్లు

Drishyam 3 Box Office: ‘దృశ్యం 3’ కలెక్షన్ల సునామీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి.. తగ్గేదే లేదంటూ భారీ వసూళ్లు Caption of Image....

Anaparthi: చోరీ ముఠా గుట్టురట్టు.. 13 కేసుల్లో నిందితుల అరెస్ట్.. రూ.75 లక్షల బంగారం స్వాధీనం

Anaparthi: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న దొంగల ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మొత్తం 13...

రైల్వే ప్లాట్ ఫామ్ పై మహిళ ప్రసవం… ఫోన్ చేసినా స్పందించని 108 సర్వీస్ 

రైల్వే ప్లాట్ ఫామ్ పై మహిళ ప్రసవం... ఫోన్ చేసినా స్పందించని 108 సర్వీస్  Caption of Image. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్ ఫ్లాట్...

West Bengal: బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు బ్యాడ్ న్యూస్.. బెంగాల్ ప్రభుత్వం బిగ్ యాక్షన్! ఆ సెంటర్లు రెడీ..

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై అక్కడి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో తిష్టవేసిన అక్రమ బంగ్లాదేశీయులు, రోహింగ్యాలను తిరిగి వారి దేశాలకు పంపించివేసేందుకు...

SRH కోసం బీసీసీఐ రూల్స్‌ను తొక్కిపడేసిన అంబటి రాయుడు.. ఉప్పల్ పిచ్‌పై సంచలన నిర్ణయం..!

SRH Pitch Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన వేళ, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు...

Telangana: మా బిడ్డని గాంధీ ఆస్పత్రి వైద్యులే చంపేశారు.. తల్లిదండ్రుల ఆరోపణ.. అసలేం జరిగిందంటే..?

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఓ వైద్య విద్యార్థిని రెండు సర్జరీల తర్వాత ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది....

Dog Steals Cash: ఖతర్నాక్ కుక్క.. ఖరీదైన దొంగతనం! సీసీటీవీ విజువల్స్ చూస్తే మైండ్ బ్లాకే..

Dog Steals Cash: మనుషులు దొంగతనం చేయడం విన్నాం.. కోతులు వస్తువులు ఎత్తుకెళ్లడం చూశాం.. కానీ ఒక కుక్క ఏకంగా లక్ష రూపాయల నగదు ఉన్న సంచిని...

52 రోజుల స్పెషల్ డ్రైవ్.. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్, 154 మంది అరెస్ట్

హైదరాబాద్ శివార్లలో డ్రగ్స్ మాఫియాపై సైబరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో ఉక్కుపాదం మోపారు. గత 52 రోజులుగా కొనసాగిన ప్రత్యేక డ్రైవ్‌లో రూ.3.69 కోట్ల విలువైన మత్తు...

Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!

Tenali: గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెనాలికి చెందిన తిరుపతమ్మ అనే మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, చికిత్స...

30,000అడుగుల ఎత్తులో విమానం.. గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు.. ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉందంటే..

స్పెయిన్‌లోని టెనెరిఫే నుండి బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్‌కు ప్రయాణిస్తున్న జెట్2 (Jet2 Flight LS1266) విమానంలో ఊహించని ప్రమాదం తృటిలో తప్పింది. సుమారు 30,000 అడుగుల ఎత్తులో విమానం...

Business Idea: సూపర్‌ బిజినెస్‌.. పెట్టుబడికి డబ్బులు ప్రభుత్వమే ఇస్తుంది! పైగా భారీ ఆదాయం..

ప్రస్తుతం యువతలో ఉద్యోగాలకంటే స్వయం ఉపాధి వైపు ఆసక్తి పెరుగుతోంది. స్థిరమైన ఆదాయం, భవిష్యత్‌ భద్రత కోసం చాలా మంది సొంత వ్యాపారాలపై దృష్టి పెడుతున్నారు. అయితే...

యూట్యూబ్‌లో సూపర్ ఏఐ ఫీచర్.. ఇక నోటితో అడిగితే చాలు, కావలసిన వీడియో క్షణాల్లో మీ ముందు!

యూట్యూబ్‌లో సూపర్ ఏఐ ఫీచర్.. ఇక నోటితో అడిగితే చాలు, కావలసిన వీడియో క్షణాల్లో మీ ముందు! Caption of Image. కాలిఫోర్నియాలోని షోర్న్ యాంఫిథియేటర్ కాలో...

Puri Jagannadh: “ఫిజిక్స్ ముందు సెల్ఫ్ కంట్రోల్ నేర్పండి”..స్కూళ్లపై పూరి జగన్నాథ్ ఫైర్..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ప్రస్తుతం తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సమాజంలో మారాల్సిన పద్ధతులపై ‘పూరి మ్యూజింగ్స్’ (Puri Musings)...

Summer season : ఠారెత్తిస్తున్న ఎండలు.. ఆహారంపై శ్రద్ద చాలా అవసరం… వేసవి కాలం తినాల్సినవి ఇవే..!

Summer season : ఠారెత్తిస్తున్న ఎండలు.. ఆహారంపై శ్రద్ద చాలా అవసరం... వేసవి కాలం తినాల్సినవి ఇవే..! Caption of Image. ఎండలు ఠారెత్తిస్తున్నాయి.  రోజురోజుకు  ఉష్ణోగ్రత...

4 కిలోమీటర్ల దూరానికి 45 నిమిషాలు.. ‘మా టాక్స్ డబ్బులు ఏమైపోతున్నాయి?’.. గూగుల్ ఉద్యోగి ఆవేదన!

4 కిలోమీటర్ల దూరానికి 45 నిమిషాలు.. 'మా టాక్స్ డబ్బులు ఏమైపోతున్నాయి?'.. గూగుల్ ఉద్యోగి ఆవేదన! Caption of Image. బెంగళూరులోని ట్రాఫిక్ కష్టాలపై  టెక్ కంపెనీ...

Reliance Industries: రిలయన్స్ ఇన్వెస్టర్లకు పండగ.. ఐదు రోజుల్లోనే రూ.24 వేల కోట్ల సంపద

గత వారం భారత స్టాక్ మార్కెట్ మిశ్రమ ధోరణిని ప్రదర్శించింది. మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగినప్పటికీ, సెన్సెక్స్‌లోని టాప్-10 కంపెనీలలో ఆరు సంస్థలు పెట్టుబడిదారులకు లాభాలను అందించగా, మరో...

Ansiba Hassan: ‘జిహాదీ’ అంటూ వేధించారు.. మలయాళ నటి షాకింగ్ కామెంట్స్

మలయాళ చిత్రపరిశ్రమను కుదిపేస్తున్న వివాదాలు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. జస్టిస్ హేమ కమిటీ నివేదిక తర్వాత ఇప్పటికే ఎంతోమంది నటీమణులు తమకు జరిగిన అన్యాయాలపై గొంతు...

మా ఆయన బంగారం..! ప్రేమ, పెళ్లి గురించి అవికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నటి అవికా గోర్ రీసెంట్ గా అగ్లీ స్టోరీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ...

ఆ స్టార్ హీరో ఇచ్చిన సలహా ఇప్పటికీ పాటిస్తున్నా.. ఆసక్తికర విషయం చెప్పిన కాజల్

Kటాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ ఆచితూచి సినిమాలు చేస్తుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత...

ఖరీదైన రత్నాలు అవసరం లేదు.. ఈ ఒక్క పరిహారంతో జాతక దోషాలకు చెక్!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలోని దోషాలు జీవితంలోని అనేక సమస్యలకు కారణమని భావిస్తారు. చాలా మంది గ్రహ దోషాలను తొలగించుకోవడానికి ఖరీదైన రత్నాలను ధరిస్తారు, కానీ కొందరికి...

ఇలా ఉన్నారేందయ్యా.. ఒకరినిమించి మరొకరు.. టాప్ లేపుతోన్న ఐపీఎల్ తోపులు

IPL 2026 Orange Cap Race: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ఆఖరి దశకు చేరుకోవడంతో మైదానంలో పరుగుల వేట మరింత ఉత్కంఠభరితంగా మారింది. టోర్నమెంట్‌లో...

అమెరికా వీసా సమస్యలపై జైశంకర్ కీలక చర్చలు.. మార్కో రూబియో సానుకూల స్పందన!

భారత్, అమెరికాల మధ్య దౌత్య, వ్యూహాత్మక బంధం మరింత బలోపేతం అవుతున్న తరుణంలో వీసా జారీ ప్రక్రియలో చట్టబద్ధమైన ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల అంశం తెరపైకి వచ్చింది....

KTR: “మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి”.. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..

KTR: కేసీఆర్ పార్టీ పెట్టిననాడు సినిమా స్టార్ కాదు.. రాజకీయ నాయకులంటే టైమ్ పాస్‌కి వాడుకుంటారని అనుకునే రోజుల్లో పార్టీని నడిపారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్...

నాగార్జున ఎమోషనల్: డిస్ట్రిబ్యూటర్ ‘నెల్లూరు’ హరి కన్నుమూత.. అక్కినేని ఫ్యామిలీ బలమైన అండను కోల్పోయింది

నాగార్జున ఎమోషనల్: డిస్ట్రిబ్యూటర్ ‘నెల్లూరు’ హరి కన్నుమూత.. అక్కినేని ఫ్యామిలీ బలమైన అండను కోల్పోయింది Caption of Image. తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది....

జ్యోతిష్యం: బయటకు వెళ్లేటప్పుడు తుమ్ము శబ్దం లాభమా..నష్టమా….శకున శాస్త్రంలో ఏముంది..

జ్యోతిష్యం: బయటకు వెళ్లేటప్పుడు తుమ్ము శబ్దం లాభమా..నష్టమా....శకున శాస్త్రంలో ఏముంది.. Caption of Image. జలుబు చేసినా.. కొంతమందికి తలస్నానం చేసినా.. తుమ్ములు వస్తాయి.  సాధారణంగా వాతావరణంలో...

Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. “జాఫర్ ఎక్స్‌ప్రెస్‌”నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?

Pakistan: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో మరోసారి ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’పై బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ దాడికి పాల్పడింది. క్వెట్టా కంటోన్మెంట్‌ నుంచి పాక్...

Gujjalapudi Hari: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత

టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, డబ్బింగ్ చిత్రాల నిర్మాత గుజ్జలపూడి హరి (47)...

17 సెకన్లలో నూడుల్స్, పాస్తా రెడీ ! ఇంట్లోనే రెడీ చేసే స్మార్ట్ మెషిన్ ఇదిగో…

17 సెకన్లలో నూడుల్స్, పాస్తా రెడీ ! ఇంట్లోనే రెడీ చేసే స్మార్ట్ మెషిన్ ఇదిగో... Caption of Image. ఇంట్లో ఇడియాప్పమ్, నూడుల్స్, పాస్త లాంటివి...

కొబ్బరి తురుముకోవడానికి ఇక కష్టపడక్కర్లేదు.. కొబ్బరి తురిమేసే సూపర్ మెషిన్ వచ్చేసింది!

కొబ్బరి తురుముకోవడానికి ఇక కష్టపడక్కర్లేదు.. కొబ్బరి తురిమేసే సూపర్ మెషిన్ వచ్చేసింది! Caption of Image. చట్నీలు, కూరలు, స్వీట్ల కోసం వంటింట్లో రెగ్యులర్‌‌‌‌గా కొబ్బరిని తురుముతుంటారు....

RCB అప్రెంటీస్ నోటిఫికేషన్ విడుదల: టెన్త్ పాసైన చాలు.. ఇంటర్వ్యూతో సెలెక్షన్..

RCB అప్రెంటీస్ నోటిఫికేషన్ విడుదల: టెన్త్ పాసైన చాలు.. ఇంటర్వ్యూతో సెలెక్షన్.. Caption of Image. రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్ సీబీ) అప్రెంటీస్ ఖాళీల...

Gold Jewelry Warning: ఈ వ్యక్తులు బంగారం ధరిస్తే శరీరంపై తీవ్ర ప్రభావం..? అసలు నిజం ఇదే!

బంగారు ఆభరణాల వల్ల నిజంగా అలర్జీ వస్తుందా అనే విషయం వైద్య పరిశోధనల్లో గుర్తించబడింది. దీనిని “గోల్డ్ కాంటాక్ట్ అలర్జీ” అంటారు. ఇది ఒక రకమైన చర్మ...

శరీరంలో వేడిని తగ్గించే సమ్మర్ స్పెషల్ డ్రింక్.. ఈ పొడి కలిపితే లీటర్ తాగుతారు..

వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి, చల్లదనాన్ని అందించడానికి మజ్జిగ ఒక అద్భుతమైన పానీయం. అయితే, సాధారణ మజ్జిగ రుచి అందరికీ నచ్చకపోవచ్చు. అలాంటి వారికి, రుచికరమైన,...

Balakrishna- Ravi Teja: బాలయ్య వదిలేసిన సినిమా.. రవితేజ పూర్తి చేశాడు.. కట్ చేస్తే భారీ డిజాస్టర్

సినిమా పరిశ్రమలో కథలు చేతులు మారడమనేది సర్వ సాధారణం. ఒక హీరో కోసం అనుకున్న కథలు, లైన్లు అనుకోకుండా మరో హీరో వద్దకు వెళ్లడం ఇక్కడ తరచూ...

బీర్లు.. విస్కీలు కాదు.. అక్కడ 90 శాతం జనాలకు ఈ మందంటే యమ పిచ్చి..! ఎందుకంటే?

చైనాలో 90 శాతం మంది జనాలు అక్కడి సాంప్రదాయమైన బైజు చైనీస్ మద్యానే తాగుతారట.దీన్ని బైజు అనే ధాన్యాన్ని పులియబెట్టి తయారుచేస్తారు. దీన్ని చాలా బలమైనదిగా, ఆరోగ్యవంతమైనది...

ఎవరెస్ట్ యాత్రలో విషాదం.. దిగి వస్తుండగా ఇద్దరు భారతీయులు మృతి

ఎవరెస్ట్ యాత్రలో విషాదం.. దిగి వస్తుండగా ఇద్దరు భారతీయులు మృతి Caption of Image. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్‌‌పై విషాదం చోటు చేసుకుంది....

టీ హబ్ ఏరియాలో యూత్ హంగామా.. భారీ సౌండ్తో అర్దరాత్రి కార్ రేసింగ్..

టీ హబ్ ఏరియాలో యూత్ హంగామా.. భారీ సౌండ్తో అర్దరాత్రి కార్ రేసింగ్.. Caption of Image. రాయదుర్గం పోలీస్​ స్టేషన్​ పరిధిలో యువకులు రెచ్చిపోయారు.  నాలెడ్జి...

Peddi : మెంటల్ మాస్ సాంగ్.. ఇద్దరు భామలతో రామ్ చరణ్ రచ్చ.. డాన్స్ అదుర్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సృష్టించింది. ఇటీవల విడుదలైన పవర్‌ఫుల్ ట్రైలర్...

బీటెక్, డిగ్రీ అర్హతతో ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాల జాతర! పరీక్ష లేకుండానే ఎంపికయ్యే అవకాశం!

బీటెక్, డిగ్రీ అర్హతతో ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాల జాతర! పరీక్ష లేకుండానే ఎంపికయ్యే అవకాశం! Caption of Image. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ (IIT...

Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్

కరోనా లాక్‌డౌన్ సమయంలో పూరి జగన్నాథ్ పంచుకున్న ‘పూరి మ్యూజింగ్స్’ ఆడియోలు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. కానీ, తాజాగా ‘పర్ఫెక్ట్ హస్బెండ్’...

Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మద్దతు ఇచ్చే విషయంలో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ మైనారిటీ సలహా...

Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని (Nani) నటనకు, ఆయన ఎంచుకునే వైవిధ్యమైన కథలకు టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కేవలం ప్రేక్షకులు,...

Gurindervir Singh: భారత అత్యంత వేగవంతమైన రన్నర్‌గా గురిందర్‌వీర్ సింగ్ నయా రికార్డు.. 10.09 సెకన్లలో 100 మీటర్లు పూర్తి

శనివారం రాంచీలోని బిర్సా ముండా స్టేడియం భారత అథ్లెటిక్స్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి వేదికైంది. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పురుషుల 100 మీటర్ల...

వెల్లుల్లి పొట్టు తీయడం కష్టంగా ఉందా..? ఈ చిన్న గాడ్జెట్‌తో క్షణాల్లో పని ఖతం!

వెల్లుల్లి పొట్టు తీయడం కష్టంగా ఉందా..? ఈ చిన్న గాడ్జెట్‌తో క్షణాల్లో పని ఖతం! Caption of Image. వెల్లుల్లిపాయలను అప్పటికప్పుడు పొట్టు తీసి నూరి వేసుకుంటే...

కరీంనగర్ టూటౌన్ పీఎస్ లో .. మహిళా కార్మికురాలిపై థర్డ్ డిగ్రీ!.. వివరణ ఇచ్చిన పోలీసులు

కరీంనగర్ టూటౌన్ పీఎస్ లో .. మహిళా కార్మికురాలిపై థర్డ్ డిగ్రీ!.. వివరణ ఇచ్చిన పోలీసులు Caption of Image. కరీంనగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్...

Pakistan: పాకిస్తాన్‌లో రక్తపాతం.. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై బీఎల్ఏ దాడి.. 23 మంది దుర్మరణం

Pakistan: పాకిస్తాన్‌ మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు టార్గెట్‌గా బలూచిస్తాన్...

‘ఆపరేషన్ అంతిమ ప్రహార్’ సక్సెస్..! అడవుల్లో బయటపడ్డ మావోయిస్టుల ఆయుధ కర్మాగారం..!

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో నక్సలిజం నిర్మూలన దిశగా భద్రతా దళాలు మరో భారీ విజయాన్ని అందుకున్నాయి. మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న ఒక ఆయుధ తయారీ కర్మాగారాన్ని గడ్చిరోలి...

Rooster: కోళ్లు కూడా ఇన్నేళ్లు బతుకుతాయా?.. దీని వయసెంతో తెలిస్తే..

కొందరికి జంతువులు, పక్షులు అంటే అమితమైన ప్రేమ ఉంటుంది.. అందుకే తమ ఇంట్లో కుక్కలు , పక్షులు, పిల్లులు వంటి పెంపుడు జంతువులను ఎక్కువగా పెంచుకోవడానికి ఇష్టపడుతారు....

ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్.. నమోదైన కేసుల్లో 50శాతం మరణాలు.. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO

ప్రపంచాన్ని వణికిస్తున్న ఎబోలా వైరస్.. నమోదైన కేసుల్లో 50శాతం మరణాలు.. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన WHO Caption of Image. ఎబోలా వైరస్ .. ఇప్పుడు...

MI vs RR: వాంఖడేలో హోరాహోరీ పోరు.. ముంబై vs రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎవరిది పైచేయి?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ లీగ్ దశ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మే 24న వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ముంబై ఇండియన్స్...

అలాంటి హీరోయిన్‌ను నేను ఎప్పుడూ చూడలేదు.. ఆమె చాలా లేజీ..! డాన్స్ విషయంలో గొడవ చేసింది

దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, కామెడీ ఎంటర్టైనర్స్ తెరకెక్కించి మంచి హిట్ అందుకున్నారు నాగేశ్వర...

Lenin: ‘లెనిన్’ టీజర్‌లో అఖిల్ వాయిస్ మార్పుకు అసలు కారణం ఇదే.. ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్!

‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో టాలెంట్ నిరూపించుకున్న డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’....

PEDDI: ‘హెల్లాళ్లాళ్లో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. జాన్వీ–శృతితో స్టెప్పుల మోత మోగించిన చరణ్

PEDDI: ‘హెల్లాళ్లాళ్లో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. జాన్వీ–శృతితో స్టెప్పుల మోత మోగించిన చరణ్ Caption of Image. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-బాలీవుడ్ బ్యూటీ జాన్వీ...

Summer Holidays 2026: విద్యార్ధులకు అలర్ట్‌.. మే 31తో ముగుస్తున్న వేసవి సెలవులు! కారణం ఇదే

హైదరాబాద్‌, మే 24: తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో జూన్ 1వ తేదీ...

టేస్టీ టిఫిన్స్ వద్దు.. రోజూ ఉదయాన్నే ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలు.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

రోజులోని భోజనాలలో అల్పాహారం చాలా కీలకమైనది. రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మనం అల్పాహారంలో తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం,...

MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

MK Stalin: డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, కొత్తగా ఏర్పడిన సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విజయ్ సాధించిన...

వైట్ హౌజ్ లో కాల్పులు జరిపింది ఇతనే.. సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది కాల్పుల్లో హతం

వైట్ హౌజ్ లో కాల్పులు జరిపింది ఇతనే.. సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది కాల్పుల్లో హతం Caption of Image. వాషింగ్టన్ లోని వైట్ హౌజ్ లో మరోసారి...

Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..

Hyderabad: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అర్ధరాత్రి పోకిరీల హంగామా కలకలం రేపింది. నీలోఫర్ వద్ద కార్లు, బైక్‌లతో కొందరు యువకులు రోడ్లపై రేసింగ్‌కు పాల్పడ్డారు. వీకెండ్ కావడంతో అర్ధరాత్రి...

ప్యాండమిక్‌‌ ని ముందుగానే గుర్తిస్తుంది! కొత్త వైరస్ ను గుర్తించే ఏఐ టెక్నాలజీ

ప్యాండమిక్‌‌ ని ముందుగానే గుర్తిస్తుంది! కొత్త వైరస్ ను గుర్తించే ఏఐ టెక్నాలజీ Caption of Image. కరోనా ప్యాండమిక్‌‌ తర్వాత సైంటిస్ట్‌‌లు అలర్ట్ అయ్యారు. మళ్లీ...

బ్యాంబూ ఆర్ట్‌‌.. లగ్జరీ ఫర్నిచర్‌‌‌‌!

బ్యాంబూ ఆర్ట్‌‌.. లగ్జరీ ఫర్నిచర్‌‌‌‌! Caption of Image. ఈశాన్య రాష్ట్రాలు అపారమైన ప్రకృతి సంపదకు, విశిష్టమైన సంప్రదాయ హస్తకళలకు నిలయం. ముఖ్యంగా అస్సాం, మేఘాలయ లాంటి...

Motorola Edge 50 Ultra 5G: మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై రూ.26000 డిస్కౌంట్.. 64MP టెలిఫోటో కెమెరా, pOLED డిస్‌ప్లే

మోటరోలా ఫ్లాగ్‌షిప్ ఫోన్, మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా 5G పై కళ్లుచెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో 40 శాతం తగ్గింపుతో లభిస్తోంది. ఇది...

Sonam Kapoor: పనిమనుషుల కోసం రూ.51 కోట్ల ఫ్లాట్లా? సోనమ్ టీమ్ క్లారిటీ!

ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్, బిలియనీర్ ఆనంద్ అహుజా దంపతులు లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న రాయల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఓ పాత...

SSC GD 2026: అభ్యర్థులకు అలర్ట్.. SSC GD కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీ మార్పు.. కొత్త ఎగ్జామ్ డేట్ ఇదే

స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న SSC GD కానిస్టేబుల్ 2026 పరీక్షకు సంబంధించిన కీలక అప్‌డేట్ విడుదలైంది. ముందుగా మే 28, 2026న నిర్వహించాల్సిన పరీక్షను ఒక...

పిల్లల అక్రమ రవాణా అతిపెద్ద సమస్య..ప్రాథమిక విచారణ లేకుండానే FIR నమోదు చేయాలి: సుప్రీంకోర్టు

పిల్లల అక్రమ రవాణా అతిపెద్ద సమస్య..ప్రాథమిక విచారణ లేకుండానే FIR నమోదు చేయాలి: సుప్రీంకోర్టు Caption of Image. ఆలిండియా పోలీస్ గ్రిడ్ ఏర్పాటు చేయాలని కేంద్ర...

ఐదేళ్ల కూతురిని 22వ అంతస్తు నుంచి విసిరేసి.. ఆపై తల్లి ఆత్మహత్య! ఏం జరిగిందో..

షార్జా, మే 24: యూఏఈలోని షార్జాలో దారుణం చోటు చేసుకుంది. ఓ భారతీయ మహిళ, ఆమె ఐదేళ్ల కుమార్తెతోపాటు 22 అంతస్తుల భవనంపై నుంచి కిందకి దూకి...

క్రెడిట్‌ స్కోర్‌పై RBI కొత్త రూల్స్‌.. జూలై నుంచి కీలక మార్పులు!

దేశంలోని రుణగ్రహీతలు, బ్యాంకు ఖాతాదారులకు ఊరటనిస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ పలు కీలక మార్పులను అమల్లోకి తీసుకొస్తోంది. రుణాల ముందస్తు చెల్లింపులు, క్రెడిట్‌ స్కోర్ల అప్‌డేట్లు, నామినేషన్లకు...

Ebola Outbreak: ఎబోలా వైరస్ విజృంభణ.. ఆ దేశాలకు వెళ్లొద్దు: పౌరులకు భారత ప్రభుత్వం కీలక సూచనలు

ఆఫ్రికాలో ఎబోలా వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌ లాంటి ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆయా దేశాల్లో ఎబోలా వైరస్‌ బారిన...

యాదగిరిగుట్టలో వేద పాఠశాల..కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి సీఎం రేవంత్ శంకుస్థాపన

యాదగిరిగుట్టలో వేద పాఠశాల..కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతితో కలిసి సీఎం రేవంత్ శంకుస్థాపన Caption of Image.     రూ.99.55 కోట్లతో  వివిధ అభివృద్ధి...

Yamaha Ethanol Bike: ఇథనాల్‌తో నడిచే యమహా బైక్ భారత్‌లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో యమహామోటార్ ఇండియా తన ప్రీమియం, పనితీరు ఆధారిత బ్రాండ్ ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ ఖ్యాతిని మరింత బలోపేతం...

ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ మార్పులు ..మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్యలో రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదులు పింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌!

ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ మార్పులు ..మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్యలో రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదులు పింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌! Caption of Image. న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు...

రైతులకు రూ.100 కోట్ల పరిహారం : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

రైతులకు రూ.100 కోట్ల పరిహారం : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి Caption of Image. వనపర్తి/ఖిల్లాగణపురం, వెలుగు : వనపర్తి నియోజకవర్గ పరిధిలోని రిజర్వాయర్లు, కాలువల...

ప్రపంచమంతా ఎనర్జీ సంక్షోభమే… దేశాన్ని క్లీన్ ఎనర్జీ వైపు పరుగులు పెట్టించారు

ప్రపంచమంతా ఎనర్జీ సంక్షోభమే... దేశాన్ని క్లీన్ ఎనర్జీ వైపు పరుగులు పెట్టించారు Caption of Image.     ఈ పరిస్థితిని ప్రధాని మోదీ ముందే ఊహించారు: కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...

Rohini Karte: రేపటి నుంచే ‘రోళ్లు పగిలే’ రోహిణి కార్తె.. ఈ సమయంలో ఏం చేయాలి? చేయకూడదో తెలుసా..?

సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరో రాశికి సంచరించినట్టే, సుమారు ప్రతి 13½ రోజులకోసారి ఒక నక్షత్రంలో ప్రవేశిస్తాడు. సూర్య భగవానుడు రోహిణి నక్షత్రంలో...

RCB Player Injury : ఆర్‌సీబీకి ఊహించని షాక్.. ప్లేఆఫ్స్ రేసు నుంచి స్టార్ ప్లేయర్ అవుట్

RCB Player Injury : ఐపీఎల్ 2026 లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ సమరానికి తెరలేస్తున్న తరుణంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు...