Reading Time: < 1 minute
Prabhas: ప్రభాస్‌ 2.0.. నయా స్టైల్‌ చూస్తే ఫ్యాన్స్ కు దిమ్మ తిరగాల్సిందే

“ది రాజాసాబ్” ఫెయిల్యూర్‌ అభిమానులనే కాకుండా ప్రభాస్‌కు కూడా పెద్ద షాక్‌ను ఇచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో, ప్రభాస్ ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుంటున్నారు. అంతేకాదు, రాబోయే సినిమాల విషయంలో తన స్టైల్‌ను మార్చి కొత్త ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇకపై ఆన్‌ స్క్రీన్‌ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్‌ కూడా ప్రభాస్‌ 2.ఓను చూడబోతున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెండితెరకు కూడా తప్పని గ్యాస్‌ కష్టాలు.. షూటింగ్స్‌లో ఫుడ్ మెనూలో కోత

టాలీవుడ్‌ టార్గెట్‌ వెయ్యి కోట్లు… 2026 లోనూ అదే సీన్‌

బాలీవుడ్ వైపు చూస్తున్న సౌత్ బ్యూటీస్‌.. హిట్స్ లేని చోట వెళ్లి ఏం చేస్తారు

Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ట్రైలర్‌.. అంచనాలను అందుకుందా ??

నా వరకు ఒకే ఒక్క హీరో.. ఆయనే మెగాస్టార్