Reading Time: < 1 minute
వెండితెర మీద కొత్త ప్రపంచాలు… లెక్క సరిపోతుందా ??

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో ప్రతి సినిమాకు ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని నిర్మించే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో యువ హీరోలు సైతం కొత్త కథలతో ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. తమ విజన్‌ను వెండితెరపైకి తీసుకురావడానికి మేకర్స్ ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. విభిన్నమైన ప్రపంచాలను సృష్టించి కథ చెప్పేందుకు భారీ సెట్లు, అధునాతన గ్రాఫిక్స్ పర్ఫెక్ట్‌గా వాడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Trisha: టాప్‌లో ట్రెండ్ అవుతున్న త్రిష పేరు..

రూటు మారుస్తున్న దర్శకులు..మ్యాజిక్‌ రిపీట్ చేస్తారా

సిల్వర్‌ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్‌ రేంజేనా

తండ్రి మృతదేహం సాక్షిగా.. పదో తరగతి పరీక్ష రాసిన కొడుకు

‘అంత సులభంగా ఎలా వదిలిపోతావ్?’ అర్జున్‌ దాస్ ఎమోషనల్ బ్రేకప్ పోస్ట్