Heart Health: వ్యాయామం చేసినా కొలెస్ట్రాల్ తగ్గడం లేదా?.. మీ ధమనుల్లో పేరుకున్న ప్లాక్‌ను క్లీన్ చేసే 5 మార్గాలివే
Reading Time: 2 minutesగుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం అనేది ఒక్కరోజులో జరిగే ప్రక్రియ కాదు, ఇది ఏళ్ల తరబడి సాగే విధ్వంసం. అందుకే 20 ఏళ్ల వయస్సు నుండే స్క్రీనింగ్ అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలి మార్పుల నుండి స్టాటిన్స్…